ఆర్జీవి తో కేవలం ఒక ఇంటర్వ్యూ చేసి మంచి పాపులారిటీ సంపాదించుకుంది యాంకర్ ఆరియానా గ్లోరి. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ -4 అవకాశాన్ని సంపాదించుకొని అదిరిపోయే స్టేజిలతో ఆటతీరుతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక బిగ్ బాస్ ఇమేజ్ ని బాగా ఉపయోగించిన వారిలో ఈమె కూడా ఒకరిని చెప్పవచ్చు. బిగ్ బాస్ షో నుంచి వచ్చాక ఈమె రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా ఆరియానా అలరించింది. ఓటిపి సీజన్ లో కూడా ఆరియానా తన మార్కును చూపించింది.బిగ్ బాస్ సీజన్-5 లో ఎలిమినేట్ అయిన వాళ్లతో కలిసి  ఇంటర్వ్యూ చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించింది. బిగ్ బాస్ సీజన్-6 లో జరిగే విషయాలను పాయింట్ అవుట్ చేస్తూ వ్యూ చెబుతూ ప్రతి ఒక్కరికి రివ్యూ ఇస్తూ ఉంటుంది ఆరియానా. దాదాపుగా హౌస్ లో ఉండేవారు ఎంత సంపాదిస్తున్నారు బయట ఉండి కూడా ఆరియానా అంతా సంపాదిస్తుందని సమాచారం. సోషల్ మీడియాలో కూడా ఈమె షేర్ చేసి ఫోటోలకు మరింత క్రేజీ పెరిగిపోయింది. ముఖ్యంగా తన గ్లామర్ థైస్ అందాల వరకు చూపిస్తూ అదరగొడుతూ ఉంటుంది.తాజాగా ఆరియానా చిన్న గౌనులో ఇచ్చిన కొన్ని హాట్ ఫోటో షూట్లు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. ఈ ఫోటోలు చూసిన ఆరియానా అభిమానుల సైతం తెగ కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఒకపక్క బేబీ కేఫ్ కి పోస్ట్ గా వ్యవహరిస్తూనే మరొకపక్క ఇలా సోషల్ మీడియాలో తన అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తుంది అంటూ పలువురు అభిమానుల సైతం కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా బిగ్ బాస్ షో ద్వారా లాభపడ్డ వారిలో ఆరియానా పేరు ముందు వరుసలో ఉంటుందని చెప్పవచ్చు. మరి రాబోయే రోజుల్లో వెండితెర పైన కనిపిస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: