ఇప్పటికే ఎన్నో హాలీవుడ్ మూవీలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయాలను సాధించాయి. అలాగే కొన్ని హాలీవుడ్ మూవీ లు ఫస్ట్ వీకెండ్ లో  ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్ లను కూడా వసూలు చేసిన మూవీలు అనేకం ఉన్నాయి.  అలా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీకెండ్ లో అత్యధిక కలెక్షన్ లను సాధించిన 5 హాలీవుడ్ మూవీలు ఏవో ... అవి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని కోట్ల కలెక్షన్ లను సాధించాయో తెలుసుకుందాం. అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన టాక్ ను తెచ్చుకుని ఫస్ట్ వీకెండ్ లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 157 ప్లస్ కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. అవతార్ ది వే ఆఫ్ వాటర్ సినిమా డిసెంబర్ 23వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది.

మూవీ ఇండియాలో కూడా డిసెంబర్ 23 వ తేదీనే విడుదల అయింది. తాజాగా ఈ మూవీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీకెండ్ ను కంప్లీట్ చేసుకుంది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యే సరికి 129 ప్లస్ కోట్ల నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది. స్పైడర్ మాన్ నో వే హోమ్ మూవీ ఫస్ట్ వీకెండ్ లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 108 ప్లస్ కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ మూవీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీకెండ్ లో 94 ప్లస్ కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్  సినిమా ఫస్ట్ వీకెండ్ లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 79 ప్లేస్ కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: