సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోలు అయినా హీరోయిన్లు అయినా కొన్ని పాత్రలు మాత్రమే చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఏ పాత్ర అయినా సరే చేయాల్సిందే అని మరికొందరు అనుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఏమాత్రం మొహమాటం ఉండకూడదు. కొన్ని ఎక్స్పోజింగ్ సీన్లలో హీరోయిన్లు నటించాల్సి వస్తుంది. హద్దులు పెట్టుకోకుండా ఏ సీన్లలో పడితే ఆ సీనులలో నటించాల్సి వస్తుంది. కొందరు హీరోయిన్లకు ఇష్టం లేకపోయినప్పటికీ బెడ్రూం సీన్లలో నటించాల్సి వస్తుంది. లిప్ కిస్ లు ఇవ్వాల్సి వస్తుంది. 

అయితే ఇప్పుడు ఓ హీరోయిన్ మాత్రం ఏకంగా ఆ సీన్ల విషయంలో ఓపెన్ గా ఆమె మనసులో మాటను బయట పెట్టింది. ఇక ఆమె ఎవరో కాదు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న తమన్నా. హ్యాపీడేస్ సినిమాతో ఆమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ సినిమా అనంతరం స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించిన స్టార్ హీరోయిన్ గుర్తింపును సంపాదించుకుంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్న. ఆ సినిమా తో స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఈమె తెలుగుతోపాటు తమిళం,

 హిందీ భాషల్లో కూడా పలు సినిమాలలో నటించింది. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు తమన్నా. ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా మిల్కీ బ్యూటీ తమన్న చేసిన వ్యాఖ్యలు ఇప్పుడూ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే మిల్కీ బ్యూటీ తమన్న కి టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తో లిప్ లాక్ సీన్ చేయాలని ఉందని ఆమె మనసులోని మాటను బయట పెట్టింది.నిజానికి తమన్న ఇప్పటివరకు విజయ్ దేవరకొండ తో కలిసి ఒక్క సినిమాలలో కూడా నటించలేదు. అయినప్పటికీ విజయ్ దేవరకొండ తో కలిసి లిప్ లాక్ సీన్లలో నటించాలని ఉంది అంటూ చెప్పుకొచ్చింది. అయితే తమన్నా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పటివి కావు .అయినప్పటికీ విజయ్ మాత్రం తమన్నా కోరికను ఎప్పటికీ తీర్చుతాడో అని వీరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: