

తాజాగా వర్షిణి మరొకసారి తన గ్లామర్ తో అందరిని ఆకట్టుకునేలా చేస్తోంది. బోట్లో ఎంజాయ్ చేస్తూ తన అందంతో కుర్రాళ్ళకి విజువల్ ట్రీట్ ఇస్తోంది. పింక్ ట్రెండీ డ్రస్సులో చాలా స్టైలిష్ గా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఈ ఫోటోలు చూసిన ప్రేక్షకుల సైతం ఇంతటి అందం ఏంట్రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఫుల్ కిక్కిచ్చేలా ఉన్న వర్షిణి ఫోటోలను చూసి ప్రతి ఒక్కరూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది బుల్లితెర పైన సినిమాలలో నటించొచ్చు కదా అంటూ పలు రకాలుగా తెలియజేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షిని ఈ ఫోటోలను షేర్ చేయడంతో చాలా వైరల్ గా మారుతున్నాయి. మరి అభిమానుల కోరిక మేరకు ఈ ముద్దుగుమ్మ రీఎంట్రీ ఇస్తుందేమో చూడాలి మరి.