ముఖ్యంగా తన శరీరానికి హత్తుకుపోయేటువంటి చీరలు తన చుట్టుకొలతలు చూపిస్తూ రచ్చ చేస్తోంది. శ్రీముఖి సోషల్ మీడియాలో షేర్ చేయగా చూపు తిప్పుకోలేని అందంతో మెస్మరైజ్ చేస్తోంది. శ్రీముఖి యాంకర్ గా ప్రస్తుతం బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మిస్టర్ అండ్ మిసెస్ అనే షో కోసం ఈమె ఇలా చీరకట్టులో ముస్తాబైనట్లుగా కనిపిస్తోంది. ఈ సండే రోజున కుర్రకారులకు అదిరిపోయే సండే ట్రీట్ ఇచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరు పొందిన శ్రీముఖి ప్రస్తుతం డాన్స్ ఐకాన్, స్టార్ మా పరివార్, మిస్టర్ అండ్ మిసెస్, బీబీ జోడి వంటి షో లకు యాంకర్ గా పనిచేస్తుంది.అంతేకాకుండా స్పెషల్ ఎపిసోడ్లో కూడా శ్రీముఖి బెస్ట్ ఛాయిస్ గా మారిపోతోంది. సంక్రాంతి ,ఉగాది, దసరా ఇలా కొన్ని స్పెషల్ పండుగలకి ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో ఈమె ప్రత్యేకంగా హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. ఇక గతంలో కూడా అదిరింది షో కి యాంకర్ గా చేసిన శ్రీముఖి.. పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో కొద్ది రోజులు ఖాళీగా ఉన్నది.కొన్ని రోజులపాటు కామెడీ స్టార్స్ కి కూడా యాంకర్ గా చేసింది కానీ ఎక్కువ రోజులు సెట్ కాలేక పోయింది. కొన్ని చిత్రాలలో హీరోయిన్గా కూడా నటించింది.