తెలుగు బుల్లితెరపై అందాల యాంకర్ గా పేరు పొందింది యాంకర్ వర్షిణి. ఇక సోషల్ మీడియాలో కూడా ఇమే తరచూ యాక్టివ్ గా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే అప్పట్లో కాస్త గ్యాప్ ఇచ్చినప్పటికీ కొద్ది రోజుల తర్వాత మళ్లీ బ్యాక్ టు బ్యాక్ వరుస ఫోటో షూట్లతో కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ బ్యూటిఫుల్ ఫోటోలను షేర్ చేయడం జరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా వర్షిణి ట్రెడిషనల్ లుక్ లో మైమరిపించేస్తోంది. ముఖ్యంగా గోల్డ్ కలర్ లెహంగా ఓణీలో అందరిని ఆకట్టుకుంటోంది.
ఇక సాంప్రదాయమైన దుస్తులను నెట్టింట కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ కొద్ది రోజుల క్రితం కాస్త బొద్దుగా కనిపించిన వర్షిణి ఆ తర్వాత మరింత స్లిమ్ గా తయారయ్యిందని చెప్పవచ్చు. ఇక రీసెంట్గా అదిరిపోయే ఔట్ఫిట్ గ్లామర్ విందు చేస్తూ  ఉంటోంది.  ట్రెడిషనల్ వేర్సైన గ్లామర్ విందులో ఏమాత్రం వెనుకడుగు వేయదు వర్షిణి. కొన్ని ప్రత్యేకమైన రోజులలో మాత్రమే ఇలా సాంప్రదాయంగా దర్శనమిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. రోజురోజుకి తన గ్లామర్ తో మైమరిపిస్తూ నేటిజెన్లను తన వైపు తిప్పుకునేలా చేస్తోంది.సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా వర్షిణి ఇలా ముస్తాబవత్తు తన అభిమానులకు ఒక స్పెషల్ ట్రీట్ ఇస్తూ పండుగ శుభాకాంక్షలు తెలియజేసింది. దీంతో ఈమె అభిమానులు కూడా ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. కెరియర్ పరంగా కాస్త వెనుకబడినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తరచు యాక్టివ్గానే ఉంటుంది. ఇక గతంలో పటాస్-2 , కామెడీ స్టార్స్ సిక్స్త్ సెన్స్-4 భలే చాన్సులే , ఢీ వంటి శూలతో బుల్లితెర పైన తెగ సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక తర్వాత వెండితెర పైన బాగానే ఆకట్టుకుంది. గత ఏడాది మళ్లీ మొదలయింది అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సమంత నటిస్తున్న శాకుంతలం సినిమాలో కీలకమైన పాత్రలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: