సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే వారిలో జబర్దస్త్ వర్ష కూడా ఒకరు. ఎప్పుడు కూడా తనకు సంబంధించిన ఫోటో షూట్లతో కుర్రకారులను బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా బుల్లితెరపై సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించింది. తన గ్లామర్ డోస్ ని ప్రతిరోజు పెంచుతూ కొన్ని ఫోటో షూట్ ను షేర్ చేస్తూ ఉంటుంది అదిరిపోయే ఔట్ ఫిట్ లో తన అందాలను కనిపించేలా చూపిస్తూ ఉంటోంది వర్ష. మొదట సీరియల్స్ లో నటించిన పెద్దగా పాపులర్ కాలేకపోవడంతో ఆ తర్వాత జబర్దస్త్ లోకి గెస్ట్ గా వచ్చిన ఈమె ప్రస్తుతం కమెడియన్ గా పేరు సంపాదించింది.తాజాగా వర్ష ఫొటోస్ షేర్ చేయగా.. ఫుల్ స్లీవ్ క్రాఫ్ట్ పింక్ టాప్ లో గ్లామర్ విందు చేస్తోంది. పింక్ టాప్ లో లేహంగాలు తన అందాలను చూపిస్తూ ఆకట్టుకుంటోంది. ఇలా ఫోటో షూట్లతోనే గ్లామర్ విందు చేయడంతో కుర్రకారులను సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వర్ష అందంతో మొదలు పోయేలా హాట్ ఫోసులను ఇస్తూ నెట్టింట పెను దుమారం రేపుతోందని పలువురు నెటిజన్లో కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈమె ఇంస్టాగ్రామ్ లో 9000 k ఫాలోవర్స్ ని సంపాదించుకుంది త్వరలోనే వన్ మిలియన్ కలర్లోకి చేరపోతోంది వర్ష.ఇక అందుచేతనే గ్యాప్ లేకుండా వరుస ఫోటోషూట్లతో రెచ్చిపోతోంది. ఈ ఫోటోలను ఫాలోవర్స్ తో పంచుకుంటూ వారిని ఖుషి చేస్తూ ఉంటోంది. ఇక బుల్లితెరపై ఇమ్మానుయేల్, వర్ష చేసేటువంటి స్కిట్ భాగంగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. బుల్లితెరపై అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించింది.వర్ష ప్రస్తుతం పలు వెంట్లలో కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఇక పలు సినిమాలలో అవకాశం వస్తే కచ్చితంగా నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం జబర్దస్త్ వర్ష కు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: