టాలీవుడ్ లో నేషనల్ క్రైస్ట్ గా పేరుపొందింది హీరోయిన్ రష్మిక. ఇక గడిచిన కొద్ది రోజుల నుంచి విజయ్ దేవరకొండ తో, రష్మిక డేటింగ్ చేస్తోందని వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా వీరిద్దరూ కలిసి గీతాగోవిందం సినిమాతో టాలీవుడ్లో మంచి జోడిగా  పేరుగా పేరుపొందారు. ఇక వీరిద్దరి కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అవుట్ అవ్వడంతో ఆ వెంటనే డియర్ కామ్రేడ్ సినిమాతో మరొకసారి ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. కానీ ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. దీంతో అప్పటినుంచి ఈ జోడీకి అభిమానులు సైతం ఫిదా అవుతూ ఉంటారు.


అన్ని రకాల సీన్లలో కూడా వీరిద్దరి పర్ఫామెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఈ క్రమంలో వీరిద్దరూ భారీ ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇదంతా ఇలా ఉంటే రష్మిక ,విజయ్ దేవరకొండ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో..ఈవీటి పైన ఎప్పుడూ కూడా విజయ్ గాని రష్మిక కానీ స్పందించడం లేదు.. రీసెంట్గా ఇద్దరు కలిసి వెకేషన్ కు వెళ్లారని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా అక్కడే జరుపుకున్నారని వార్తలు ఎక్కువగా వినిపించాయి .

దీంతో రష్మిక మాట్లాడుతూ ఎప్పుడైనా మనకు కావాల్సిందే వింటున్నట్లు భావిస్తాము అలాగే ఆ వీడియోలో విజయ్ వాయిస్ విన్నట్టుగా అందరూ అభిప్రాయపడ్డారు. కానీ ఆ సమయంలో మా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుతున్నారు. అంతే ఇక విజయ్ విషయానికి వస్తే నాకు బెస్ట్ ఫ్రెండ్ ప్రస్తుతం విజయ్ తన ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. నేను అప్కమింగ్ ఫిలిం కోసం చాలా ఎదురు చూస్తున్నాను.. విజయ్ తో డేటింగ్ రూమర్లు పుట్టడానికి కారణం గీతాగోవిందంలోని క్యారెక్టర్ వెండితెర పైన మా జోడి అందరిని ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందుకే అలాంటి రూమర్లు కారణమని తెలియజేసింది. ఇక వెకేషన్ కు వెళ్లడం అంటూ జరిగితే దాదాపుగా ఏడు ఎనిమిది మంది స్నేహితులతో కలిసి వెళతాను అంటూ తెలిపింది రష్మిక. మరి ఇప్పటికైనా ఈ రూమర్లు ఆగుతాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: