బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా పరిచయమైంది యాంకర్ రష్మి. ఈ షో తో పాపులర్ యాంకర్ గా కూడా మంచి గుర్తింపును తెచ్చుకుంది. జబర్దస్త్ కి యాంకర్ గా రాకముందు పలు సినిమాలలో నటించింది రష్మి. ఇక తను సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు పొందకపోవడంతో జబర్దస్త్ షో కి యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. యాంకర్ గా మంచి పాపులారిటీని తెచ్చుకుంది. యాంకర్ గానే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది రష్మి. అయితే ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.

 ఇందులో భాగంగానే చాలామంది నెటిజన్లో మరియు సినీ విశ్లేషకులు యాంకర్ రష్మీ కేవలం ఎక్స్పోజింగ్ మాత్రమే పనికొస్తుంది అని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇందుకు కారణం యాంకర్ రష్మీ అని చెప్పాలి. ఎందుకు అంటే తన సోషల్ మీడియా వేదికగా తనకి సంబంధించిన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఇలాంటి దారుణమైన కామెంట్స్ ను ఎదుర్కొంటుంది రష్మి. ఇదిలా ఉంటే ఇక బుల్లితెరపై సుడిగాలి సుదీర్ మరియు రష్మిల జోడికి ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత కొన్ని నీళ్లుగా వీళ్ళ మధ్య లవ్ ఎఫైర్ ఉందని వార్తలు వస్తూనే ఉన్నాయి.

దీంతో వీరిద్దరి పెళ్లి కోసం వీరి అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక తాజాగా రష్మి తన సోషల్ మీడియా లేదు కదా కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేసింది. ముఖ్యంగా ఆ మధ్య రష్మి మాల్దీవ్స్లో చేసిన హంగామా కి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఇక రష్మీ షేర్ చేసిన ఫోటోలను చూసిన సదరుని నెటీజన్స్ రష్మీకి ఇండస్ట్రీ పైన ఉన్న కాన్సన్ట్రేషన్ కంటే సోషల్ మీడియా ఫోటోషూట్ల పైన ఎక్కువ ఉంది అంటూ దారుణంగా కామెంట్లను చేశారు. ఇందులో భాగంగానే చాలామంది నిటిజన్లో రష్మీకి నటన రాదు అని.. యాంకర్ గా పర్లేదు అని.. ఎక్స్పోజింగ్ కి మాత్రమే రష్మీ పనికి వస్తుంది అంటూ చాలా దారుణంగా కామెంట్లను చేశారు. ప్రస్తుతం రష్మికి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతుంది ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: