మొదటి సినిమాతోనే తెలుగులో ఎన్నో అద్భుతాలు సృష్టించింది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఈమె అనుకున్నంత స్థాయిలో కంటే ఎక్కువగా సక్సెస్ అయిందని చెప్పవచ్చు. మొదట సీరియల్స్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమా 2018లో విడుదలై పెన్ను సంచలన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో ఈమె నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో గ్లామర్ క్వీన్ గా నటించింది. ఈమె అందానికి సైతం ఎంతో మంది కుర్రకారులు ఫిదా అయ్యారని చెప్పవచ్చు.
ఇక తర్వాత వచ్చిన చిత్రాలు అన్నీ కూడా ఈమెకు బోల్డ్ క్యారెక్టర్ లోని నటించే అవకాశం అందుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడడంతో పాటు ఎవరూ ఊహించని రీతిలో తన హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. ఇక ఈమె కెరియర్ లో వెంకటేష్, రవితేజ తో మాత్రమే నటించింది. ఇక వెంకీ మామ సినిమాతో కాస్త పరవాలేదు అనిపించుకుంది ఈ ముద్దుగుమ్మ. సినీ పరిశ్రమ లో విజయాల ఆధారంగానే అవకాశాలు వెల్లుబడుతూ ఉంటాయని గతంలో ఎంతోమంది హీరోయిన్స్ ను చూస్తే మనకు అర్థమవుతుంది.

వరుస ప్లాపులతో సతమతమవుతూ ఉన్న పాయల్ దర్శక నిర్మాతలు కూడా పట్టించుకోవడం మానేశారు. తాజాగా ఈమె నటిస్తున్న చిత్రం మాయాపేటిక ఈ చిత్రం థ్రిల్లర్ జోనర్లు జరకెక్కించడం జరుగుతోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రమేష్ రాపర్తి తెరకెక్కిస్తూ ఉన్నారు.సునీల్, హిమజ, పృద్వి, శ్రీనివాస్ రెడ్డి కీలకమైన పాత్రల నటిస్తూ ఉన్నారు. గత ఏడాది నటించినా తిస్ మార్ ఖాన్ సినిమా  విడుదలైన పెద్దగా కలిసి రాలేదు. ఇక మంచు విష్ణుతో నటించిన జిన్నా సినిమా బాగున్నప్పటికీ కలెక్షన్ల పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఓటిటి ప్లాట్ఫారం లో కూడా అడుగుపెట్టి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: