సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్ అందరూ అనుకున్నంత జాలిగా అయితే ఉండదు. వారికి నచ్చిన ఫుడ్ తినలేరు.. బయటకి ఎక్కువగా తిరగలేరు.. ప్రైవసీ ఉండదు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. చాలామంది హీరోయిన్లు తమ అందంగా కనిపించడం కోసం రకరకాల సర్జరీలో చేయించుకుంటూ బాధపడుతూ ఉంటారు. అందంగా కనిపించకపోతే హీరోయిన్లపై పొగడ్తలు కురిపించే వారి సైతం విమర్శలు చేస్తూ ఉంటారు. తాజాగా ఇలాంటి పరిస్థితి ఎదురైంది రష్మిక మందనకి. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది రష్మిక మందన. 

తాజాగా ఒక అవార్డు ఫంక్షన్ కి హాజరైంది రష్మిక మందన.. ఇందులో భాగంగానే అవార్డు ఫంక్షన్ కి ఒక బ్లాక్ కలర్ డ్రెస్ లో వెళ్లడం జరిగింది.. ఈ నేపథ్యంలోనే తను వేసుకున్న డ్రెస్ గురించి చాలామంది పొగడ్తల వర్షాన్ని కురిపిస్తున్నారు.. కానీ మరికొందరు మాత్రం ఏడిపించే లాగా దారుణమైన కామెంట్లను చేస్తున్నారు.. ఇందులో భాగంగానే చాలామంది  నెటిజన్లు.ఏంటి రష్మిక మందన ఉర్ఫీ ని ఫాలో అవుతుందా.. అత్యంత అలాగే డ్రెస్ వేసుకుంది.. తను ఇలా చేస్తుంది అని మేము ఎప్పుడూ ఊహించలేదు.. అసలు ఈమెకి ఏమవుతుంది.. ఇలా చేసే ప్రతి ఒక్కరిని  బాయ్ కాట్ చేయాలి.. సినీ ఇండస్ట్రీలో తనకంటూ హీరోయిన్గా ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది.

ఆల్రెడీ ఫేమస్ అయిన వాళ్ళు కూడా ఎక్స్పోజింగ్ చేయాలా.. అని దారుణమైన కామెంట్లను చేస్తున్నారు.. రష్మిక మందనకి ఇదేమి మొదటి రోల్ కాదు గత కొంతకాలంగా రష్మిక మందన ఏదో ఒక వార్తల్లో నిలుస్తూనే ఉంది.. తరచూ వివాదాలలో నిలుస్తుంది రష్మిక మందన.. ఈ క్రమంలోనే చాలామంది నటిజన్లో సినిమాల్లో వివాదాల కారణంగా అవకాశాలు లేకపోవడంతోనే రష్మిక మందన ఇలాంటి బట్టలను సైతం ధరించడానికి వెనుకాడడం లేదు అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.. మొత్తానికి రష్మిక మందన కి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: