ఇప్పటికే ఎన్నో బాలీవుడ్ మూవీ లలో నటించి వరల్డ్ వైడ్ గా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే దీపిక ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన హాట్ హాట్ అందాలను ఆరబోసి ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకుల మనసు దోచుకోవడం మాత్రమే కాకుండా ఎన్నో సినిమా లలో తన అద్భుతమైన నటన తో ప్రేక్షకుల మరియు విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ షారుక్ ఖాన్ హీరో గా రూపొందిన పఠాన్ అనే భారీ బడ్జెట్ మూవీ లో హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇప్పటికి కూడా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం దీపిక ... రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్ట్ కే అనే భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది.

అమితా బచ్చన్ మరియు దిశా పటానిమూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన ఒక అదిరిపోయే న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... దీపికా ఈ మూవీ కోసం ఏకంగా 10 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు కలిగిన దీపిక ఈ రేంజ్ రెమ్యూనిరేషన్ తీసుకోవడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: