సాధారణంగా ఎవరైనా సరే డబ్బులు దాచుకోవడం కోసం ప్రతి ఒక్కరూ వంద మార్గాలను ఎంచుకుంటారు. అయితే ఇప్పుడు షేర్ మార్కెట్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే.. ఎందుకంటే షేర్ మార్కెట్ లో డబ్బు లు పెట్టడం వల్ల కొంచెం రిస్కుతో కూడుకున్న పని అయినప్పటికీ తక్కువ మొత్తంలో అదృష్టం కలిసి వస్తే ఒకేసారి కోటీశ్వరులు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయే ఒక షేర్ గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే ఎందుకంటారా.. కేవలం ఏడాదిన్నర లోపే రూ.లక్ష ను కాస్తా రూ.4 కోట్లుగా మార్చేసింది. అయితే ఈ షేర్ గురించి మనం ఒకసారి తెలుసుకుందాం..


ఇకపోతే చాలామంది షేర్ మార్కెట్ లో డబ్బులు  పెట్టడం వల్ల రిస్క్ అని ఆలోచిస్తూ..షేర్ మార్కెట్ వైపు చూడను కూడా చూడరు.. అందుకే రిస్క్ లేనటువంటి బ్యాంకు స్కీములు,  పోస్ట్ ఆఫీస్  స్కీం లలో డబ్బులు ఇన్వెష్ట్  చేసుకుంటూ ఉంటారు. కానీ కొంచెం ధైర్యం చేసి స్టాక్ మార్కెట్లో కనుక డబ్బులు పెట్టాలి అనుకుంటే.. ముందుగా కొన్ని విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది.. అయితే మనం ఒక్కోసారి పెట్టిన డబ్బులు కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది..కాబట్టి రిస్క్ ఎంత అయితే ఉంటుందో రాబడి కూడా అంతే ఉంటుంది. ఇక కళ్ళు చెదిరే రాబడి కూడా పొందవచ్చు.


ఇకపోతే  షేర్ మార్కెట్ లో బాగా గుర్తింపు పొందిన అగ్రి బయోటెక్నాలజీ సంస్థ సోషల్ ఇంపాక్ట్ ఆఫ్ టెక్నాలజీ షేర్  ఇన్వెస్టర్లకు భారీ లాభాలను తెచ్చిపెడుతోంది. అయితే ఈ షేరు ధర 20 పైసల నుంచి ఏకంగా రూ.88 స్థాయికి పరుగులు పెట్టడం గమనార్హం. అయితే గత ఏడాది మార్చి 24 వ తేదీన ఈ షేరు విలువ రూపాయి కన్నా చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు దీని ధర ఏ స్థాయిలో పరుగులు పెట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఏడాది కింద లక్ష రూపాయలు పెట్టిన వాళ్లకు  20 నెలల కాలంలో ఏకంగా రూ. 4కోట్లు గా దాని విలువ మారింది. అంటే మీరు కూడా ఒకవేళ ఏడాది కిందట ఈ షేర్లు కొనుగోలు చేసినట్లు అయితే ఇప్పుడు కోటీశ్వరులు అయ్యి వుండే వాళ్ళు.

మరింత సమాచారం తెలుసుకోండి: