బుల్లెట్ బండి పాట  తెలియని వారంటూ ఉండరేమోఈ పాట ఏ స్థాయిలో పాపులర్ నున్సొంతం చేసుకుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  అయితే కేవలం సెలబ్రిటీలు మాత్రమే కాదు బయట పెళ్లిళ్లు జరిగిన సందర్భాలలో కూడా వధువు, వరుడు ఇలా ఈ పాటకు డాన్స్ వేసి మరింత ఆకర్షణగా నిలిచారు.ఇక అంతేకాదు అందుకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో బాగా రచ్చ చేసిన విషయం తెలిసిందే.. ఇకపోతే  ఈ పాట పాడి ఎంతోమంది మనసులు దోచుకున్న ప్రముఖ సింగర్ మోహన్ భోగరాజు క్రేజ్ ను చూస్తే ఎవరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే.

అయితే ఈ ఒక్క పాటతో బాగా పాపులారిటీని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇదిలావుంటే ప్రస్తుతం వరుస ఆఫర్లు అందుకుంటూ తన కెరియర్ పరంగా ఫుల్ స్వింగ్లో ఉందని చెప్పవచ్చు. అయితే ఇక ఇలా తన కెరియర్ లో బిజీగా దూసుకుపోతున్న సమయంలో ఈ ముద్దుగుమ్మకు బిగ్ బాస్ నిర్వాహకులు భారీ పారితోషకం ఆఫర్ చేశారు అని వార్తలు వైరల్ అవుతున్నాయి. పోతే అంతేకాదు ఇప్పటివరకు విడుదలైన కంటెస్టెంట్ పేర్లలో కూడా మోహన భోగరాజు పేరు వినిపించడం గమనార్హం.. అయితే  ఇక ఈమెను నేరుగా కంటెస్టెంట్గా హౌస్ లోకి పంపించకుండా వరల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తీసుకొస్తారు అనే వార్త కూడా వైరల్ అవుతుంది.

ఇకపోతే  మోహన్ భోగరాజు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టడానికి ఎవరు ఊహించని రేంజ్ లో పారితోషకం ఇవ్వబోతున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉండడం గమనార్హం.ఇదిలావుంటే సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె బిగ్ బాస్ హౌస్ లో ఎలాంటి క్రేజ్ సంపాదించుకుంటుందో తెలియాల్సి ఉంది.అయితే  సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లో లవ్, ఫైట్ ఇలా ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇక ఇలాంటి ఒడిదుడుకులను తట్టుకొని మోహన భోగరాజు టైటిల్ విన్నర్ గా నిలుస్తుందా అనేది ప్రశ్నార్ధకంగా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: