అట్లాంటా నగరంలోని న్యూటౌన్ పార్క్‌లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఫౌండేషన్ ఆధ్వర్యంలో అట్లాంటా తెలుగు సంఘం(తామా) సహకారంతో 5కె వాక్ నిర్వహించారు. ఈ వాక్‌లో చిన్నారులు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన 1కె వాక్‌ను తానా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ గోగినేని, శ్రీనివాస్లావు, అంజయ్యచౌదరి లావు, అనిల్ యలమంచిలి, గౌతమ్ గ్రురం జెండా వూపి ప్రారంభించారు. ఈ సందర్భంగా తానా కమ్యూనిటీ సర్వీసెస్ కో-ఆర్డీనేటర్ అంజయ్య చౌదరి లావు మాట్లాడుతూ..