తాజాగా ఇండియా లో వచ్చిన సరికొత్త గా 4 స్మార్ట్ టీవీలు అతి తక్కువ బడ్జెట్ లో విడుదల అవ్వడం జరిగింది.. ఈ స్మార్ట్ టీవీలు కేవలం 12,000 రూపాయల ప్రారంభం కానుంది. ఈనాడు స్మార్ట్ టీవీలు రెండు టీవీలు కాగా.. మిగిలిన టీవీలు వాయిస్ ఎనేబుల్ తో విడుదలయ్యాయి.. ఇక ఈ స్మార్ట్ టీవీలు కస్టమ్-UI తో మరోకటి..THE BIGWALL అనే పేరుతో CLOUDTV OS ఆపరేటర్ ద్వారా పనిచేస్తాయి.. అయితే మార్కెట్లోకి విడుదలైన DAIWA స్మార్ట్ టీవీలో గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.Daiwa స్మార్ట్ టీవీ ధరలు:
32-ఇంచుగల స్మార్ట్ టీవీ.. 11,990 రూపాయలు.
39 -ఇంచుల గల స్మార్ట్ టివి..12,490 రూపాయలు.
32-ఇంచుల గల వాయిస్ ఎనేబుల్ టీవీ-17,990 రూపాయలు.
39 -ఇంచుల గల వాయిస్ ఎనేబుల్ స్మార్ట్ టీవీ-18,490 రూపాయలు.

ఈ స్మార్ట్ టీవీలు DAIWA అధికారిక వెబ్ సైట్ లో నుంచి, రిటైల్ షాపులలో అందుబాటులో కలవు.

ఈ స్మార్ట్ టీవీ యొక్క స్పెసిఫికేషన్:

ఈ స్మార్ట్ టీవీ లు లేటెస్ట్ డైవా స్మార్ట్ టీవీ లు.. ఇవి ఎలాగైనా వీటిని ఉపయోగించుకోవచ్చు.. ఈ స్మార్ట్ టీవీలు OS, ఆండ్రాయిడ్-9 ఆధారంగా కూడా పనిచేస్తాయి. ఈ నాలుగు స్మార్ట్ టీవీలు హెచ్డీ రిజల్యూషన్ తో కలవు. ఇక ఈ స్మార్ట్ టీవీ లో A53 క్వాడ్ కోర్ ప్రాసెసర్ కలదు.. ముఖ్యంగా ఇందులో 1 జిబి ర్యామ్,8 GB మెమొరీ స్టోరేజ్ కలదు.. ఇందులో కనెక్టివిటీ పరంగా..2HDMI,USB, కేబుల్ సదుపాయం కూడా కలదు.

ఇందులో సౌండ్ పరంగా చూసినట్లయితే..20W అవుట్పుట్ అందించగలదు. ఇందులో వాల్యూమ్ ని ఆ రూమ్ కి తగ్గట్టుగా మార్చుకునే సదుపాయం కలదు. ఈ స్మార్ట్ టీవీలు ఆన్లైన్ లో నుండి ఫైనాన్స్ ద్వారా కూడా పొందవచ్చు.. అంతేకాకుండా అధికారిక వెబ్సైట్ నుంచి కూడా ఫైనాన్స్ పొందే సదుపాయం కలదట.

మరింత సమాచారం తెలుసుకోండి: