ప్రస్తుతం ఉపయోగిస్తున్నది ఎక్కువగా అందరూ ఆండ్రాయిడ్ స్మార్ట్ మొబైల్స్. అయితే తాజాగా భారీ అప్డేట్లను చేయనున్నట్లుగా గూగుల్ సంస్థ తెలియజేసింది. ఈ అప్ గ్రేడ్ లలో ఎక్కువగా వినోదం, సందేశం కొన్ని ఇతర సహాయక సాంకేతికాలను కూడా అందించనున్నట్లు గా గూగుల్ ఒక బ్లాగ్ పోస్టులో తెలియజేసింది. ఆండ్రాయిడ్ మొబైల్స్ లో త్వరలో రాబోతున్న కొన్ని ఫీచర్లను ఇప్పుడు మనం తెలుసుకుందాం.


1).nearby share:
ఈ ఫీచర్ ఉపయోగించి సమీపంలో ఉండే మరొక మొబైల్ కి మన వీడియోలను, ఫోటోలను ఇతర డాక్యుమెంట్లను షేర్ చేయవచ్చు. గూగుల్  ఈ ఫీచర్   ను అప్డేట్ చేసింది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్-6 అంతకంటే ఎక్కువ వెర్షన్ గల మొబైళ్లకు పనిచేస్తుంది.

2). wallet PLATFORM' target='_blank' title='digital-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>digital wellbeing:
ఈ సరికొత్త ఫీచర్ వల్ల మన ప్రతిరోజు ఉపయోగించుకునే ఏవైనా మూడు యాప్లను మనకి తెలియజేస్తుందట.

3).GBOARD:
ఈ సరికొత్త ఫ్యూచర్ ఏదైనా వ్యాఖ్య కరణ దిద్దుబాటు చేసుకుని విధంగా ఫీచర్ ను  అప్డేట్ చేయబోతోంది.. దీంతో మనం ఏదైనా టైప్ చేసేటప్పుడు తప్పు పదాలను చూపిస్తుంది.

4).GOOGLE PIXEL:
ఈ సరికొత్త ఫ్యూచర్ వల్ల మన ఫోటోలను సవరించడానికి , తిరిగి పొందడానికి సహాయపడుతుంది. ఇక అంతే కాకుండా ఇందులో మన ఆహార, మొక్కలు వాటి గురించి విషయాలను కూడా ఫోటోల ద్వారా తెలియజేసే ఫ్యూచర్ లో కూడా త్వరలో అందుబాటులోకి తేనుంది.

5). GOOGEL LIVE TRANACTION:
ఈ సరికొత్త ఫ్యూచర్ వల్ల.. ఏదైనా చెవుడు, వినికిడి లోపం ఉన్న వారి కి బాగా ఉపయోగపడేలా ఈ సరికొత్త ఫ్యూచర్ ని తేవడానికి సిద్ధమవుతోంది గూగుల్ సంస్థ. వీటిని ఫ్రీగానే ఇన్స్టాల్ చేసుకునే సదుపాయం కూడా కల్పిస్తోంది.

6)GOOGEL TV:
ఈ సరికొత్త ఫీచర్లతో మనకు ఆసక్తి కలిగిన కొన్ని చలన చిత్రాలను, ఏదైనా ప్రదర్శన ఆధారంగా నిలిపి వేసిన చిత్రాలను టీవీ యాప్ లో హైలెట్ గా చూపించే విధంగా ఈ యాప్ ను రూపొందించడం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: