ఇక మీదట అలాంటి భయాలు లేకుండా ఉండేలా యమహా నుంచి మూడు చక్రాల స్కూటీ ఒకటి వచ్చేసింది. యమహా నుంచి భారత్ మార్కెట్లోకి ట్రైన్ సిటీ అనే స్కూటీ ఒకటి విడుదల చేయడం జరిగింది. పేరులో లాగానే దీనికి మూడు చక్రాలు ఉంటాయి ముందు రెండు చక్రాలు ఉండగా వెనుక ఒక చక్రం ఉంటుంది.. ఈ మూడు చక్రాల స్కూటీని యమహా గ్లోబల్ మార్కెట్లో 2014లోనే విడుదల చేసింది కానీ భారత్ మార్కెట్లో మాత్రం ఇంకా విడుదల చేయలేదు. ఈ స్కూటీ 125 సిసి 155 సిసి వేరియంటలో మాత్రమే లభిస్తోంది.
ఇక ఇందులో స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, ఎల్సిడి లైట్, రన్నింగ్ ఎల్ఈడి, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఇలా ఎన్నో ఫీచర్లు కలవు. మొత్తానికి తీసుకోని మూడుగోళ్లతో అందుబాటులో కలదు. ఫ్రంట్ టైర్ కు టెలిస్కోప్ సస్పెన్షన్ వెనుక వైపున డియర్ షాక్ అబ్జర్వేషన్ ఉంటాయి. స్టార్టింగ్ ప్రైస్ విషయానికి వస్తే.. రూ.125cc ఇంజన్ కలిగిన బైక్ దాదాపుగా రూ.3 లక్షల రూపాయలు ఉంటుందట. ఆ తర్వాత ఇంజన్ వేరియంటును బట్టి ధరలు మార్పులు ఉంటాయని ఆ సంస్థ తెలియజేస్తోంది. అయితే ఈ స్కూటీని భారత మార్కెట్లోకి విడుదల చేస్తారా చేయరా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. మళ్లీ ఎప్పుడు ఈ ఏడాది వచ్చిన ట్రైసిటీ స్కూటర్ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.