
తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో విడుదలైంది. ఈనెల 27వ తేదీన ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ ప్రోమో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇందులో హీరో రాజశేఖర్ ఎపిసోడ్కు స్పెషల్ గెస్ట్ గా హాజరు కావడం జరిగింది. దోమ చివర్లో రష్మి కి పెళ్లి కూతురు గెటప్ లో కనిపించారు. రష్మీ పెళ్లి కూతురు గెటప్ లో చాలా అందంగా ఉందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పెళ్ళికొడుకు చూపించకుండా రిలీవ్ చేశారు ఈ వీడియోని. ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ గా మారుతోంది..
అయితే రష్మీ పక్కన ఉన్నది సుధీర్ అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.. అయితే ఈ షో చూసే వరకు మాత్రం ఈ షో లో ఉన్నది ఎవరు అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని మరికొంత మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక దీంతో ఈ విడియో కి రికార్డు స్థాయిలో వ్యూస్ రావడం జరిగింది. అయితే రష్మిక పక్కన ఉన్నది ఎవరు అనే విషయం తెలుసుకోవడానికి ఆమె అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక రష్మీ వివాహానికి సంబంధించి అభిమానులు కోరుకోవడం జరుగుతోంది. ఇక రష్మి వివాహానికి సంబంధించి ప్రేక్షకులలో ఇంకా చారి రాలేదనే చెప్పవచ్చు. ఇక రష్మి ఒక్కో ఎపిసోడ్ కు భారీగానే రెండు రోజులు తీసుకుంటుంది అన్నట్లు సమాచారం.