గ్రేటర్
హైదరాబాద్ ఎన్నికల ఫలితాల్లో త
మకు పట్టున్న ప్రాంతాల్లో
బిజెపి దూసుకుపోతుంది. 85 అడిక్ మెట్ లో
బీజేపీ అభ్యర్థి సీ సునీత ముందంజలో ఉన్నారు. హస్తీనాపురం డివిజన్ లో కూడా ఆమె ముందు అన్జలో ఉన్నారు. హయత్
నగర్ లో కూడా
బిజెపి ముందు అంజలో ఉంది. వనస్తలీపురంలో కూడా
బిజెపి ఆధిక్యం సంపాదించింది. గోల్నాకలో
బిజెపి ఆధిక్యంలో ఉంది. లంగోజి కూడా కూడా
బిజెపి లీడింగ్ లో ఉంది.
89 గాంధీనగర్ లో
బీజేపీ అభ్యర్థి
పావని ముందంజలో ఉన్నారు. బాలానగర్ లో పోటా పోటీగా టిఆర్ఎస్
బీజేపీ ఉన్నాయి. 133 మచ్చ బొల్లారం 134 అల్వాల్ 135 వెంకటాపురం లో
బిజెపి ముందంజలో ఉంది. రాంగోపాల్ పేట్ లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపులో
తెరాస,
బిజెపి నువ్వానేనా అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఒక్క స్థానంలో
బిజెపి విజయం సాధించింది. 22 స్థానాలల్లో లీడింగ్ లో ఉంది.