అమెరికాలో ఈ XBB 1.5 వ్యాప్తి అధికంగా ఉందని.. డాక్టర్ మైఖేల్ ఓస్టర్ తెలిపారు. BQ1 వేరియంట్ కంటే XBB 1.5 120శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని మైఖేల్ ఓస్టర్ చెప్పారు. అమెరికాలోని అన్ని ప్రాంతాల్లో కొవిడ్ కేసులు నమోదవ్వడానికి ఇదే కారణమట. అమెరికాతోపాటు యూకేలోనూ ఒమిక్రాన్ XBB 1.5 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వేరియంట్ కేసు ఒకటి తాజాగా గుజరాత్లో వెలుగు చూసింది.