ఒక సూపర్ టిప్ ని పాటించడం వల్ల మనం చాలా సులభంగా  అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఈ టిప్ ని వాడడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని ఈజీగా సొంతం చేసుకోవచ్చు.ఈ టిప్ ని పాటించడం వల్ల బలహీనత, నీరసం, కీళ్ల నొప్పులు ఈజీగా తగ్గుతాయి. ఎముకలు చాలా ధృడంగా తయారవుతాయి. ఈ టిప్ వల్ల నిద్రలేమి సమస్య కూడా దూరమవుతుంది. ఇంకా అలాగే జుట్టు రాలడంతో పాటు చర్మంపై ముడతలు వంటి వివిధ రకాల సమస్యలతో బాధపడే వారు ఈ టిప్ ని పాటించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ టిప్ వల్ల శరీరంలో మార్పు రావడాన్ని మనం గమనించవచ్చు. మనకు చక్కటి ఆరోగ్యాన్ని ఇంకా అందాన్ని ఇచ్చే ఈ టిప్ ని ఎలా తయారు చేసుకోవాలి.. ఎలా వాడాలి? వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి  నల్ల శనగలను వాడాల్సి ఉంటుంది.వీటిలో ప్రోటీన్స్, క్యాల్షియం, ఐరన్, ఫైబర్, విటమిన్స్ వంటి చాలా పోషకాలు ఉంటాయి. గుండె ఇంకా మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి చాలా సహాయపడతాయి. శరీరంలో బలహీనతను, నీరసాన్ని తగ్గించి శరీరాన్ని ధృడంగా ఇంకా ఆరోగ్యంగా చేయడంలో శనగలు చాలా బాగా పని చేస్తాయి.


అలాగే వీటితో పాటు మనం పల్లీలను కూడా తీసుకోవాలి. పల్లీలను తీసుకోవడం వల్ల కూడా మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. కీళ్ల నొప్పులను తగ్గించడంలో, ఎముకలను ధృడంగా చేయడంలో, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో ఇంకా అలాగే చర్మాన్ని అందంగా కాంతివంతంగా మార్చడంలో పల్లీలు చాలా బాగా పని చేస్తాయి.అలాగే మనం వాడాల్సిన మరో పదార్థం ఎండు ద్రాక్ష. మన శరీరంలో మలినాలను తొలగించడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో, రక్తహీనతను తగ్గించడంలో ఇంకా అలాగే శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో ద్రాక్షా పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి  ముందుగా ఒక గిన్నెలో గుప్పెడు శనగలను తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో అవి మునిగే దాకా నీటిని పోయాలి. ఆ తరువాత ఇందులో 2 టీ స్పూన్ల పల్లీలను వేసుకోవాలి. ఇక చివరగా ఇందులో 25 ఎండు ద్రాక్షను వేయాలి. వీటన్నింటిని కూడా రాత్రంతా చక్కగా నానబెట్టుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల క్యాల్షియం లోపం అనేది రాకుండా ఉంటుంది. కీళ్ల నొప్పులు ఈజీగా తగ్గుతాయి. నీరసం ఇంకా బలహీనత తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: