బాలీవుడ్ లో హాట్ బ్యూటీలకు కొదవే లేదు. అందాలను ఆనందించండి అంటూ అలవోకగా ఆరబోస్తారు ఈ భామలు.  స్కిన్ షో లు లిప్ లాక్ లు, బికినీ ఫోజులు  చాలా కామన్ అయిపోయాయి సినిమాల్లో.  అయితే సినిమాల్లో కావాల్సినంత మసాలా అందించలేక పోతున్నాం అనుకున్న భామలు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు.

 

తమ వయ్యారాలు వడ్డించి రసిక ప్రియులను కవ్విస్తుంటారు . ఈ లిస్ట్ లో చాలామందే ఉన్నపటికే ఈ సొగసరి మాత్రం ప్రత్యేకం.  అందం చూడవయ్యా.. ఆనందించవయ్యా  అన్నట్టు  తన ఒంపులను ఒంపేస్తుంది.. ఆమె పూనమ్ పాండే.  బట్టలంటే అస్సలు ఇష్టపడని పూనమ్ గురించి తెలియని కుర్రాళ్లు ఉండరు. బట్టల బరువును కూడా మొయ్యలేనంత సుకుమారం నా తనువు అన్నటుగా ఉంటుంది పూనమ్.

 

అసలే అమ్మడు ఫుల్లు హాట్ అండ్ స్పైసీ.. ఆ మధ్య  ఇండియా క్రికెట్ టీమ్ మ్యాచ్ విన్ అయితే బట్టలు విప్పి నగ్నంగా దర్శనమిస్తా అని చెప్పి సంచలనం కూడా రేపింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు స్కిన్ షోకి సోషల్ మీడియా షేక్ అవుతుంది. నిత్యం తన హాట్ ఫొటోలతో కుర్రకారుకి నిద్ర దూరం చేస్తుంటుంది.  ఇంస్టాగ్రామ్ లో తనను  ఫాలో అయ్యే కుర్రాళ్ళుకు ఎప్పటికప్పుడు స్పెషల్ ట్రీట్ ఇస్తూ ఉంటుంది పూనమ్. తాజాగా ఈ వయ్యారి తన ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోని పోస్ట్ చేసింది.

 

ఈ అందాల సరిపోక పోతే  మరిన్ని తన హాట్ వీడియోలు తన వెబ్ సైట్ లో చుడండి అంటూ మత్తుగా, ముద్దుగా  చెప్పింది.ఇక ఆ రేంజులో చెప్తే కుర్రాళ్ళు ఊరుకుంటారా.. ఇంస్టాగ్రామ్ లోనే రెచ్చిపోయే పూనమ్ వెబ్ సైట్ లో తన అందాలను మరింత రెచ్చిపోయి చూపిస్తుందని కుర్రాళ్ళు  ఆశపడుతున్నారు. మాములుగానే యద అందాలను చూపించడం లో పూనమ్ ఎక్స్పర్ట్ ఇక ఈ వీడియోలోను తన యద అందాలను యథేచ్ఛగా చూపించింది. దాంతో కుర్రకారు పూనమ్ పేరు కలవరించందే  నిద్రపోవడం లేదంటే అతిశయోక్తి కాదేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: