హెబ్బా పటేల్.. ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. కుమారి 21f సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన హెబ్బా పటేల్.. మొద‌టి సినిమాతోనే త‌న అందచందాల‌ను పంచేసి యూత్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ చిత్రంలో చిట్టిపొట్టి డ్రెస్సుల్లో హెబ్బా ట్రెండీ లుక్ లో అదరగొట్టింది. ఆ తర్వాత నిఖిల్ హీరోగా తెర‌కెక్కిన‌ ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

IHG

అలాగే అంధగాడు, ఈడోరకం ఆడోరకం లాంటి చిత్రాల్లో నటించి ఇటు అందంతో అటు చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ‌.  ఆ తర్వాత నటించిన చిత్రాల్లో సరైన హిట్స్ లేకపోవడంతో ఈ హాట్ బ్యూటి హీరోలు ప‌క్క‌న పెట్టేశారు. అందాలు ఆర‌బోయ్య‌డంతో ఎక్క‌డా త‌గ్గ‌ని హెబ్బా ప‌టేల్‌కు ఛాన్సులు రాక‌పోవ‌డంతో చాలా రోజులు మేక‌ప్‌కు దూరంగా ఉంటూ వ‌చ్చింది.

IHG

అయితే మ‌ళ్లీ ఇప్పుడిప్పుడే అవ‌కాశాలు ఈమె త‌ల‌పు త‌డుతున్నాయి. ఇటీవ‌ల వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా న‌టించిన భీష్మ చిత్రంలో మెరిసింది ఈ బ్యూటి. అలాగే రాజ్‌త‌రుణ్‌, మాళ‌వికా నాయ‌ర్ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా ఒరేయ్ బుజ్జిగా. కొండా విజయ్ కుమార్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు కేకే రాధామోహన్ నిర్మాత. ఈ సినిమాలో కూడా హెబ్బ ప‌టేల్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

సెకెండ్ హాఫ్‌లో వచ్చే ఒక స్పెషల్ సాంగ్‌లో హెబ్బా కనిపించనుంది.IHG

మ‌రియు ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ హీరోగా చేస్తున్న ‘రెడ్’ సినిమాలో హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ కనిపించబోతున్న సంగతి తెలిసిందే. సెకెండ్ హాఫ్‌లో వచ్చే ఒక స్పెషల్ సాంగ్‌లో హెబ్బా కనిపించనుంది. ఇక ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్‌సిరీస్‌ను చేసేందుకు కమిట్‌ అయ్యింది. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం అల్లు అరవింద్‌కి చెందిన ‘ఆహా’ నుంచి వస్తున్న ఓ వెబ్ సిరీస్‌లో న‌టిస్తుంది ఈ బ్యూటి.

హెబ్బా పటేల్ హాట్ ఫోటోస్ IHG

అంతేకాదు, ఈ బ్యూటి ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో సైతం యాక్టీవ్‌గా ఉంటుంది. హాట్ హాట్ పిక్స్‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్ర‌కారును మ‌తిపోయేలా చేస్తుంది. ఇక తాజాగా కూడా సెగ‌లు రేపుతున్న హెబ్బా పటేల్ హాట్ పిక్స్ వైర‌ల్ అవుతున్నాయి. వాటి చూస్తుంటే నిజంగా క‌ళ్లు తిప్పుకోలేరు అన్నంత‌గా ఉన్నాయి. మ‌రి వాటిపై మీరు ఓ ల‌క్కేసేయండి.

హెబ్బా పటేల్ హాట్ ఫోటోస్ IHG
హెబ్బా పటేల్ హాట్ పిక్స్

హెబ్బా పటేల్ లేటెస్ట్ ఫోటోస్ IHG
హెబ్బా పటేల్ హాట్ పిక్స్

మొత్తానికి హీరోయిన్ క్యారెక్టర్స్ మాత్రమే కాకుండా సైడ్ క్యారెక్టర్స్ అండ్ స్పెషల్ సాంగ్స్ తో హెబ్బా మెరుస్తోంది.  IHG

మరింత సమాచారం తెలుసుకోండి: