ఊర్వశి రౌతెలా.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఈ పేరు ప‌రిచ‌యం లేక‌పోయినా.. ఈమె సోష‌ల్ మీడియాలో ఆర‌బోసే అందాలు మాత్రం ప‌రిచ‌య‌మే. ఇక ఊర్వ‌శి రౌతెలా అందాల‌తోనే కాకుండా.. వివాదాల‌తోనూ నిత్యం వార్తల్లో ఉంటుంది. ఊర్వశి రౌతెలా గతంలో టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతో డేటింగ్ చేసినట్టు వార్తలొచ్చాయి. 

IHG

మళ్లీ ఈ మధ్య రిషభ్ పంత్ తో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు హల్చల్ చేశాయి. ఎప్పుడూ వివాదాల్లో ఉండే ఈ అమ్మడు బాలీవుడ్‌లో ఎలాగైనా స‌త్తా చాటాల‌ని ఆరాటపడుతుంది. ఇప్ప‌టికే సనమ్ రే.. హేట్ స్టోరీ 4 లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఇక వెండితెరపై అందాల ఆరబోతతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఊర్వశీ.. సోషల్ మీడియాలోనూ హాట్ ఫోటోలతో హీటెక్కిస్తుంది.

IHG

దీంతో ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. కానీ ఎంత అందాల ఆరబోత చేసినా కూడా ఇప్పటి వరకు స్టార్ హీరోయిన్ గుర్తింపు మాత్రం రాలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈమెకు అభిమానులు చాలా మంది ఉన్నారు. 

IHG

దీంతో ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ పిక్స్‌ను సోష‌ల్ మీడియాలో పెడుతూ రెచ్చిపోతుంటుంది ఊర్వశి రౌతెలా. తాజాగా కూడా ఈమె హాట్ ఫోటోలతో హీటెక్కిస్తుంది. మ‌రి వాటిపై ఓ లుక్కేసేయండి.

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: