ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే తాను న్యూడ్ గా కనిపిస్తా అంటూ ఎనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చిన పూనం పాండే ఆ ఒక్క స్టేట్మెంట్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. బాలీవుడ్ లో నషా అంటూ బోల్డ్ అటెంప్ట్ చేసిన ఈ అమ్మడు సినిమాల్లో కన్నా తన హాట్ వీడియోలతో సోషల్ మీడియానే షేక్ చేసింది. పూనం వీడియోలను చూసి ఎంజాయ్ చేసే వారి సంఖ్య భారీగానే ఉంటుంది. ట్విట్టర్, ఇన్ స్టాగ్రాంలో ఆమె వీడియోలు చాలా పాపులర్. 

 

ఏమాత్రం సిగ్గు బిడియం లాంటివి లేకుండా అంగాంగ ప్రదర్శన చేసే ఈ అమ్మడు సొంతంగా యాప్ కూడా ఏర్పాటు చేసుకుని అందులో కూడా వీడియోలు పెడుతుండేది. పోర్న్ స్టార్ కు ఏమాత్రం తగ్గని విధంగా ఆమె వీడియోలు ఉండేవంటే నమ్మాల్సిందే. సోషల్ మీడియాలో తన న్యూడ్ చూసి నోరెళ్ల బెట్టిన మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. అయితే ఇలాంటి ఈ అమ్మడు సడెన్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికి షాక్ ఇచ్చింది.  

 

తన బోయ్ ఫ్రెండ్ సామ్ బాంబేతో కొన్నాళ్ళుగా డేటింగ్ ఓ ఉంటున్న పూనం పాండే లేటెస్ట్ గా అతనితో ఎంగేజ్మెంట్ జరుపుకున్న విషయాన్ని వెళ్ళడించింది. ముందు సామ్ బాంబే ఈ విషయాన్ని ఎనౌన్స్ చేయగా.. ఆ తర్వాత పూనం బెస్ట్ ఫీలింగ్ అంటూ ఇద్దరు రింగులు మార్చుకున్న ఫోటోని షేర్ చేసింది. ఏమాత్రం అడ్డు అదుపులేని అందాలతో ఆడియెన్స్ ను అలరించే పూనం పాండే కొన్నాళ్ళు సినిమా ప్రయత్నాలు చేసినా వర్క్ అవుట్ అవలేదు. ఎంగేజ్మెంట్ తో షాక్ ఇచ్చిన పూనం పెళ్ళి తర్వాత వీడియోలు మానేస్తుందా లేక అలానే కొనసాగిస్తుందా అనే ఆలోచనలో ఉన్నారు ఆమె ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

We finally did it!

A post shared by sam Bombay (@sambombay) on

మరింత సమాచారం తెలుసుకోండి: