హాట్ బ్యూటీ నివేదా పేతురాజ్, శ్రీ విష్ణు హీరో గా తెరకెక్కిన మెంటల్ మదిలో సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ లో ప్రేక్షకుల నుండి రెస్పాన్స్ తెచ్చుకోవడం తో, పాటు ఈ సినిమాలో  ఈ ముద్దు గుమ్మ అంద చందాలకు, నటనకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కడం తో టాలీవుడ్ లో ఈ హాట్ బ్యూటీ కి పర్వాలేదు అనే రేంజ్ లో సినిమా అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత టాలీవుడ్ లో అనేక సినిమాల్లో నటించిన ఈ ముద్దు గుమ్మ తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

ఈ మధ్య కూడా నివేదా పేతురాజ్, విశ్వక్ సేన్  హీరోగా తెరకెక్కిన పాగల్ సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఇలా సినిమా లతో ఫుల్ బిజీ గా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా అంతే ఆక్టివ్ గా ఉంటూ తన అభిమాను లతో అనేక విషయా లను పంచుకుంటూ ఉంటుంది, తన సినిమా షూటింగ్ అప్డేట్ లను, తన డైలీ ఆక్టివిటీస్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఉండే నివేదా పేతురాజ్ అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజా గా కూడా ఈ హాట్ బ్యూటీ కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, ఈ ఫోటో లో నివేదా పేతురాజ్ తన హాట్ హాట్ లుక్స్ తో డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్  ఇస్తూ అదరగొట్టింది, ప్రస్తుతం నివేద పేతురాజ్ సంబంధిత ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: