ప్రస్తుతం ఎంతో మంది సోషల్ మీడియా వేదికగా  ఫాలోయింగ్ ని సంపాదించుకుని ఆ తర్వాత సినిమాలలో,  బుల్లితెరపై అవకాశాలను తగ్గించుకుంటున్నారు,   అలా సోషల్ మీడియా ద్వారా  పాపులారిటీని సంపాదించుకొని ఆ తర్వాత సినిమాల ద్వారా, టీవీ షో ల ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ముద్దుగుమ్మలలో అషూ రెడ్డి ఒకరు. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా మంచి ఫాలోయింగ్ సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు బిగ్ బాస్ సీజన్ త్రీ లో అవకాశాన్ని దక్కించుకుంది, ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ ద్వారా ఎంత మంది బుల్లితెర అభిమానులను సంపాదించుకుంది, కేవలం టీవీ షో లు మాత్రమే కాకుండా ఈ ముద్దుగుమ్మ కొన్ని సినిమాల్లో కూడా నటించి మంచి పాపులారిటీని సంపాదించుకుంది. 

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం ఈ ముద్దుగుమ్మ  రామ్ గోపాల్ వర్మ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా చాలా రోజుల పాటు వార్తల్లో నిలిచింది, ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా తన అందాలను ఆరబోయడంలో ఏ మాత్రం వెనకడుగు వేయదు,  ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షాట్ లను  నిర్వహిస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తు ఉండే అషూ రెడ్డి తాజాగా కూడా కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలలో అషూ రెడ్డి ఎల్లో కలర్ లో  చెంకీలు పొదిగిన స్లీవ్ లెస్ డ్రెస్ ను  వేసుకొని  తన హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా  పిక్స్ కి అషూ రెడ్డి  స్టిల్స్ ఇచ్చింది, అషూ రెడ్డి కి సంబంధించిన ఈ పిక్స్ ని చూసిన కొంత మంది నెటిజన్లు బ్యూటిఫుల్, గార్జియస్, లవ్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: