కొంతమంది హీరోలు వారు చేసిన ఒకటి రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడంతో స్టార్ హీరో లై పోతారు. అలా కెరియర్లో ముందుకు వెళుతూ ఉండగా ఎవరూ ఊహించని విధంగా ఎవరికీ కనబడకుండా పోతారు.అయితే వీరిలో ముఖ్యంగా తరుణ్, ఉదయ్ కిరణ్ లాంటి వారు ఈ జాబితాలో ఉంటారని చెప్పవచ్చు.అయితే వీరిద్దరు గతంలో ఎంతటి బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అంతేకాదు  తక్కువ బడ్జెట్ తో కోట్ల రూపాయల కలెక్షన్ రాబట్టి ఇండస్ట్రీ రికార్డులను కొల్లగొట్టారు. అయితే వీరిద్దరూ అనుకోకుండా ఎందుకు ఇండస్ట్రీకి దూరమయ్యారు అంటే చెప్పడం చాలా కష్టమే.  ఉదయ్ కిరణ్ సినిమాలలో అవకాశాలు రాక పూర్తిగా లోకాన్ని విడిచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.అంతేకాకుండా తరుణ్ కూడా ఎవరూ ఊహించని విధంగా మారిపోయి ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యాడు.

దీనితోపాటు  ఆయన బిజినెస్ లో బాగా రాణిస్తున్న ట్లు సమాచారం.అయితే  ఇక గతంలో వీరి సినిమాలను చూసి ఇప్పుడు మళ్ళీ వీళ్ళ సినిమాలు వస్తే ప్రేక్షకులు ఆదరించలేక పోతున్నారు. ఇక ఇలాంటి జాబితాలో హీరో సిద్దార్థ్ కూడా చేరిపోయారు. కాగా తెలుగు సినీ ఇండస్ట్రీలో సిద్దార్థ్ సక్సెస్ కాలేదనే చెప్పాలి. అందుకు గల కారణాలు  తెలుసుకుందాం.అయితే  ముఖం, ఆహార్యం, శరీరం, క్లాస్ ఇలా అన్నీ కూడా ఆయనను ఒక క్లాస్ యాంగిల్లో మాత్రమే సినిమాలలో కనిపించడానికి సూట్ అవుతాడు.అయితే ఇక ... కానీ మాస్ యాంగిల్ లో ప్రేక్షకులు ఆస్వాదిస్తారో లేదో తెలియదు. ఆ తర్వాత ఆయన మొదటి సారి ఇండస్ట్రీలోకి డైరెక్టర్గా అడుగుపెట్టారు.

కాగా  ఆ తరువాత హీరోగా మారి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ప్రజలు ఇతడిని హీరోగా చూడలేక డైరెక్టర్ గానే చూస్తూ ఉండడం గమనార్హం.అయితే తన బలాల్ని గుర్తించకుండా ఆయనకి నప్పని పాత్రలు చేయడం అతనికి పెద్ద మైనస్ అనే చెప్పాలి.అంతేకాదు  క్లాస్ మాస్ సినిమాలను చేస్తూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది.అయితే సినిమాలు చేసే విషయంలో అసలు స్పీడ్ ఉండదు. ఇక అసలు అలా ఎందుకు స్లో గా సినిమాలు చేస్తాడో అర్ధం కాదు.కాగా  హీరోగా నిలబడాలి అంటే ఏడాదికి రెండు సినిమాల్లో కనపడాలి. అయితే మన స్టార్ హీరోలు అందరూ అలాగే చేసి పైకి వచ్చారు.  సిద్దార్థ్ మాత్రం రెండేళ్లకు ఒక సినిమాతో వస్తాడు. అయితే సినిమా పార్ట్ టైం గా మారిపోయింది.  అందుకే ఈయనకు అవకాశాలు కూడా రావడం లేదు.ఇకపోతే  కనీసం ఇప్పటికైనా హుషారు పడితే హీరోగా నిలబడే అవకాశాలు ఉంటాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: