శ్రద్ధ శ్రీనాథ్ ఏమి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.అయితే ఈమె మొదట మలయాళంలో విడుదలైన కోహినూర్ సినిమాతో కెరీర్ మొదలు పెట్టింది. ఇక ఆ తర్వాత మలయాళంలో పలు సినిమాల్లో నటించింది.ఇక దాని అనంతరం కన్నడలో విడుదల అయిన యూటర్న్ సినిమా తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇకపోతే ఈమె సోషల్ మీడియాలో ఎప్పుడు  యాక్టివ్గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తూ అప్పుడప్పుడు తనకు జీవితంలో ఎదురైన చేదు అనుభవాల గురించి పంచుకుంటూ ఉంటుంది.ఇక తాజాగా ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చి క్యాబ్ ఎక్కినప్పుడు...

 క్యాబ్ డ్రైవర్ ప్రవర్తించిన తీరు గురించి ఆమె చెప్పు కు రావడం జరిగింది. అయితే తాజాగా శ్రద్ధా శ్రీనాథ్ ఎయిర్ పోర్టులో నుంచి బయటకు వచ్చి క్యాబ్ ఎక్కింది.కాగా క్యాబ్ లోకి ఎక్కిన తర్వాత క్యాబ్ లో ఏసీ లేకపోవడంతో డ్రైవర్ ను ఏసీ ఆన్ చేయాలని కోరగా అప్పుడు ఆ డ్రైవర్ ఏసీ ఆన్ చేయడానికి నిరాకరించాడట. ఇక ఎందుకు అని ప్రశ్నించగా అప్పుడు ఆ డ్రైవర్ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల నేను ఎక్కిన ఆన్ చేయడానికి నిరాకరించాడు.అయితే  కొంత డబ్బు ఆధార్ చేయడానికి డ్రైవర్ ఏసీ ఆన్ చేయకపోవడం గురించి నేను తప్పు పట్టడం లేదు.ఇకపోతే ఓలా క్యాబ్ వాళ్ళ సంపాదనను దోచుకుంటోంది అంటూ పోస్ట్ చేసింది శ్రద్ధా శ్రీనాథ్. 

అయితే ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక శ్రద్ధా శ్రీనాథ్ తెలుగులో హీరో నాని సరసన జెర్సీ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అంతేకాదు అలాగే కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాల్లో నటించిన శ్రద్ధా శ్రీనాథ్ ప్రస్తుతం మరొక తెలుగు సినిమాలో కూడా అందిస్తోంది. ఇక ఆ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ ను కూడా పూర్తి చేశానని శ్రద్ధా శ్రీనాథ్ చెప్పుకొచ్చింది. అయితే ఈమె ఈ సినిమాతో పాటు శ్రద్ధా శ్రీనాథ్ ప్రస్తుతం కన్నడ లో మరొక రెండు సినిమాల్లో నటిస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: