అందాల ముద్దుగుమ్మ దేత్తడి హారిక గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేత్తడి హారిక యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకొని, ఆ తర్వాత తెలుగు ప్రముఖ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ లో అవకాశాన్ని దక్కించుకుంది. 

బిగ్ బాస్ హౌస్ లోకి ఒక మామూలు కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చినా హారిక బిగ్ బాస్ షో ద్వారా ఎంతో మంది బుల్లితెర అభిమానుల మనస్సు దోచుకుంది. అలా బిగ్ బాస్ ద్వారా ఎంతో మంది బుల్లితెర అభిమానుల మనసు దోచుకున్న హారిక బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక పర్వాలేదు అనే రేంజ్ లో సినిమా అవకాశాలను తగ్గించుకుంది. ఇలా యూట్యూబ్ వీడియోల ద్వారా క్రేజ్ ను సంపాదించుకొని, బిగ్ బాస్ షో ద్వారా బుల్లితెర అభిమానుల మనసు దోచుకొని,  ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కెరియర్ ను ఫుల్ స్పీడ్ లో ముందుకు తీసుకుపోతున్న హారిక సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది.

ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా హారిక తనకు సంబంధించిన అనేక విషయాలను తన ఫాలోవర్స్ తో తెలియజేస్తూ ఉంటుంది. అది మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉండే హారిక తాజాగా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో హారిక బ్లూ కలర్ శారీ కట్టుకొని,  పింక్ కలర్ లో వైట్ డాట్స్ పొదిగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి,  తన హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. హారిక కు సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: