ప్రస్తుతం ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు సైతం ఒక ఏజ్ వస్తే చాలు అంత అయిపోయింది అని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఉన్న హీరోయిన్ 50 సంవత్సరాలు కాబోతున్న కూడా అందంగా కనిపిస్తోంది ఆమె ఎవరో కాదు మలైకా ఆరోరా ఖాన్. ప్రస్తుతం 35 ఏళ్ల కుర్ర హీరోలతో కూడా రొమాంటిక్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తు.. బాలీవుడ్ లో ఇప్పటికీ యువతను గుబులు రేపుతోంది.. నేటి తరం నవకధా నాయకులకు సైతం స్ఫూర్తిగా పొందాలి అంటే మలైకా అరోరా అని చెప్పవచ్చు.

ఇక ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో ఎప్పుడు పెను దుమారంగా మారుతూనే ఉంటాయి. మలైకా అరోరా హాటెస్ట్ అవతారంలో ప్రేక్షకులను బాగా అలరిస్తోంది బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో మలైకా మెరుపులు మెరూపించిందని చెప్పవచ్చు. డిజైనర్ రోహిత్ గాంధీ రాహుల్ కన్నా ఈ డ్రెస్ ని రూపొందించినట్లు తెలుస్తోంది. తాజా ఫ్యాషన్ ఈవెంట్ ఢిల్లీలో జరగడం జరిగింది మలైక విశాలమైన షిర్ పట్టి డ్రెస్ తో నెక్లెస్ తో కూడిన బ్లాక్ హాగ్గింగ్ గౌను ధరించింది ఈ డిజైనర్ డ్రెస్ కి పై స్లీప్ ఎలివేషన్ మరింత కేక పుట్టిస్తోంది.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పాపులర్ అవుతూ ఉన్నాయి మలైకా ప్రస్తుతం ఏజ్ 48 సంవత్సరాలు. ఇక హాఫ్ సెంచరీ చేరుకోవడానికి రెండు సంవత్సరాలు మాత్రమే ఉన్నది అయినా కూడా ఈమె వయసు అసలు కనిపించలేదు ఇప్పటికీ ఇంకా తన వయసు 16 అనే రేంజ్ లో ఇ భామ చెలరేగిపోతుంది. నేటితరం టాప్ మోడల్స్ యువ నాయకులకు ఇమే స్ఫూర్తిగా నిలుస్తోందని చెప్పవచ్చు. యువ హీరో అర్జున్ కపూర్ తో మలైకా డేటింగ్ లో ఉన్నట్లుగా బాలీవుడ్ ఇండస్ట్రీలు వార్తలు వినిపిస్తున్నాయి ఈ జంట ప్రతిసారి మీడియాలో కనిపిస్తూ ఉండడంతో.. అయితే ఈమె పెళ్లి ఎప్పుడు అన్నట్లుగా బాలీవుడ్లో ఆమె అభిమానులు అడుగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: