అందాల ముద్దు గుమ్మ విమలా రామన్ గురించి ప్రత్యేకం గా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . విమలా రామన్ జ్ వరుణ్ సందేశ్ హీరోగా తేరకెక్కిన ఎవరైనా ఎప్పుడైనా మూవీ తో తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది . ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని సాధించడం , అలాగే ఈ మూవీ లో విమలా రామన్ ఈ మూవీ లో తన అందచందాలను ఆరబోసి ప్రేక్షకులను కట్టి పాడేయడంతో ఈ ముద్దు గుమ్మ కు తెలుగు సినీ పరిశ్రమలో పర్వాలేదు అనే రేంజ్ అవకాశాలు దక్కాయి.

అందులో భాగంగా విమలా రామన్ అనేక తెలుగు మూవీ లలో నటించి ప్రేక్షకులను అలరించింది.  ప్రస్తుతం మాత్రం విమల రామన్ క్రేజీ సినిమా అవకాశాలను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తగ్గించు కోవడం లేదు. ఇది ఇలా ఉంటే విమలా రామన్ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ జనాలతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. అలాగే తన హాట్ హాట్ ఫోటోలను కూడా అప్పు డప్పుడు ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తూ ఉంటుంది. 

అందులో భాగంగా తాజాగా విమలా రామన్ తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. విమలా రామన్ తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటో లలో స్లీవ్ లెస్ డ్రెస్ ని వేసుకొని , తన హాట్ అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటో లకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం విమల రామన్ కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవు తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: