హాట్ బ్యూటీ రాధిక ఆప్టే గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాధిక ఆప్టే ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో నటించి ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే మూవీ ల ద్వారా ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియా ద్వారా వారితో టచ్ లోకి కూడా వస్తూ అనేక విషయాలను వారితో పంచుకుంటూ ఉంటుంది. అలాగే రాధిక ఆప్టే సోషల్ మీడియా వేదిక గా తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేయగా , అవి అనేక సందర్భాలలో వైరల్ గా మారినవి కూడా ఉన్నాయి. 

కొంత కాలం క్రితం రాధిక ఆప్టే బ్లాక్ కోట్ వేసుకొని తన లో దుస్తులు కనిపించేలా  హాట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. రాధిక ఆప్టే కు సంబంధించిన ఆ హాట్ ఫోటోలు చాలా కాలం పాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉంటే తాజాగా రాధిక ఆప్టే తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. రాధిక ఆప్టే తాజాగా తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్న డ్రెస్ ను వేసుకుని తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచింది. ప్రస్తుతం రాధిక ఆప్టే కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: