బాలీవుడ్ లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న దంపతుల్లో రణ్ వీర్ సింగ్ అండ్ దీపికా పదుకొణె జంట ముందుంటుంది. చాలా ఏళ్లు ప్రేమించుకున్న ఈ జంట కొన్నేళ్ల క్రితం వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
పెళ్లి తర్వాత కూడా కెరీర్ లో చాలా బిజీగా ఉన్నారు.
బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ రణ్ వీర్ సింగ్, దీపికా పదుకునే పై కూడా ఈ మధ్య రక రకాల వార్త లు వినిపిస్తున్నాయి. వీరు విడాకులు తీసుకో బోతున్నారంటూ సోషల్ మీడియాలో రూమర్స్ గుప్పుమన్నాయి. దీనిపై దీపికా పదుకొనె స్పందించారు. అవన్నీ వట్టి వదంతులే.. నా భర్తకు నాకు మధ్య కొంచెం కూడా గ్యాప్ కూడా లేదు. “మా ఆయన ఒక వారం పాటు ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ కు వెళ్ళొచ్చారు. ఇటీవలే ఆయన ఇంటికి కూడా చేరుకున్నారు.నేను ఇటీవల ప్యారిస్ ఫ్యాషన్ వీక్ లో పాల్గొన్నాను.నేను త్వరలోనే మా ఇంటికి వెళ్తా. మా ఆయన నా కోసం ఎంతో ఎదురు చూస్తుంటారు” అని దీపికా వ్యాఖ్యానించారు. ఇదే విషయంపై కొన్ని రోజుల క్రితం రణ్ వీర్ సింగ్ కూడా ఇలానే స్పందించారు. ఈ పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు.
తన భార్య దీపికను మై క్వీన్ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ కూడా పెట్టాడు. అందరి నోర్లు మూయించే ప్రయత్నం చేశాడు రణ్ వీర్. వీరిద్దరి ప్రకటనలతో అయినా.. అలాంటి వార్తలు ఆగుతాయో లేదో చూడాలి.
తనదైన స్టైల్‌తో మెస్మరైజ్ చేసే దీపిక తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోషూట్‌ని షేర్ చేసింది. లూయిస్ విటాన్ బ్రాండ్‌కు చెందిన అవుట్‌ఫిట్‌లో ఫిదా చేసింది. ఈ ఫోటోపై ఆమె భర్త రణ్‌వీర్ సింగ్ హార్ట్ ఎమోజీ షేర్ చేస్తూ కామెంట్ చేశాడు.దీపిక పోస్టుకు రణ్‌వీర్ కామెంట్ చేయడంతో అలాంటి రూమర్స్‌లో నిజం లేదంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.