టాలీవుడ్  ఇండస్ట్రీకి రేమో సినిమా ద్వారా తెలుగు ప్రశ్నలకు పరిచయమయ్యారు నటుడు శివ కార్తికేయన్.ఇక  రేమో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను సందడి చేసిన అనంతరం తను నటించిన సినిమాలన్నీ కూడా తెలుగులో కూడా విడుదల చేశారు.ఇక తాజాగా అనుదీప్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ నటించిన చిత్రం ప్రిన్స్.అయితే  ఈ సినిమా నేడు ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమా నేడు విడుదలవుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.కాగా ఈ సినిమా

 ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా టాలీవుడ్  ఇండస్ట్రీకి రేమో సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన  శివ కార్తికేయన్ మాట్లాడుతూ ఇండస్ట్రీ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ... ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. ఇకపోతే సినిమాలు ఓకే చిత్ర పరిశ్రమకు మాత్రమే కాకుండా ఇతర భాష హీరోలతోనూ దర్శకులతో సినిమాలు చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది.  తనకు తెలుగులో చేయాలని ఉందని ఈ సందర్భంగా వెల్లడించారు టాలీవుడ్  ఇండస్ట్రీకి రేమో సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన  శివ కార్తికేయన్ .అంతేకాదు తనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో త్రివిక్రమ్ శ్రీనివాస్ సుకుమార్ దర్శకులు అంటే 

ఎంతో ఇష్టమని ఈ సందర్భంగా తన ఫేవరెట్ డైరెక్టర్స్ గురించి ఈయన తెలియజేశారు టాలీవుడ్  ఇండస్ట్రీకి రేమో సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన  శివ కార్తికేయన్ .ఇక  ఇలా సుకుమార్, త్రివిక్రమ్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పినటువంటి టాలీవుడ్  ఇండస్ట్రీకి రేమో సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన  శివ కార్తికేయన్  తనకు అందరిలాగే రాజమౌళి గారి దర్శకత్వంలో సినిమా చేయాలనే కోరిక ఉందంటూ ఈ సందర్భంగా తన మనసులో మాటను బయటపెట్టారు.  ఈ యంగ్ హీరో టాలీవుడ్  ఇండస్ట్రీకి రేమో సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన  శివ కార్తికేయన్  కోరికను రాజమౌళి తీరుస్తారా లేదా తెలియాల్సి ఉంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: