కాంతార,  ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తుంది. కన్నడనాట ఓ చిన్న గా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు దేశ వ్యాప్తంగా కలెక్షన్లు కొల్లగొడుతోంది మరీ.

కన్నడ నటుడు రిషబ్‌ శెట్టి హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం కూడా  ఆయనే వహించాడు ఈ చిత్రానికి కన్నడిగుల సంప్రదాయమైన భూత కోల ఆచారం నేపథ్యంలో ఎంతో ఆసక్తికరంగా కాంతార ను తెరకెక్కించారు. విడుదలైన ప్రతిచోటా వసూళ్ల వర్షం కురిపిస్తోన్న ఈ పై పలువురు ప్రముఖులు ప్రశంసలు కుడా కురిపిస్తున్నారు. స్వీటీ అనుష్క, కోలీవుడ్ స్టార్‌ ధనుష్‌, ప్రభాస్‌, కంగనా రనౌత్‌ లాంటి సెలబ్రిటీలు కాంతారా ను చూసి సూపర్బ్‌ అంటూ తమ అనుభవాలను షేర్‌ చేసుకున్నారు. తాజాగా యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం ఈ సినిమా ను వీక్షించారు. అనంతరం సోషల్‌ మీడియా వేదికగా 'నేను చిన్నప్పుడు మా ఊరిలో చూసిన కల్చర్‌ను ఇప్పుడు సిల్వర్‌ స్క్రీన్‌పై చూడటం చాలా బాగా అనిపించింది' అని  ఇలా రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట బాగా వైరల్‌గా మారింది.

200 కోట్ల వైపు అడుగులు వెయ్యగ
 ఎప్పుడో  సెప్టెంబర్‌ 30న కన్నడలో విడుదలైన కాంతారా రూ.200 కోట్లవైపు దూసుకెళుతోంది. తెలుగు, హిందీ, తమిళ్‌ భాషల్లోనూ ఈ చిత్రానికి వసూళ్ల వర్షం కురుస్తోంది. కేజీఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ నిర్మించిన హోంబలే ఫిల్మ్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ లో రిషబ్ శెట్టి సరసన సప్తమి గౌడ నటించింది. కిషోర్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, ప్రకాష్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు అని చెప్పొచ్చు. గీతా ఆర్ట్స్‌ అధినేత అల్లు అరవింద్‌ ఈ ను తెలుగులో  ఈ చిత్రాన్ని విడుదల చేశారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూర్చారు.

 ఇక కిరణ్ విషయానికొస్తే.. ఇటీవల నేను మీకు బాగా కావాల్సిన వాడిని తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ కు మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ యంగ్‌ హీరో చేతిలో వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్‌, రూల్స్‌ రంజన్‌ తదితర సినిమాలు ఉన్నాయ్,కాంతార సినిమా తనకు బాగా నచ్చింది అని కిరణ్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: