అందాల ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ అల్లరి నరేష్ హీరోగా పెరికెక్కిన సుడిగాడు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకుంది. ఆ తర్వాత కొన్ని మూవీ లలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గ నటించినప్పటికీ , ఆ మూవీ లు మోనాల్ కి పెద్దగా గుర్తింపు ను తీసుకు రాలేక పోయాయి. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం తెలుగు ప్రముఖ రియాలిటీ షో లలో ఒకటి అయినటువంటి బిగ్ బాస్ రియాల్టీ షో లో మోనాల్ పార్టిసిపేట్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే.

బిగ్ బాస్ షో ద్వారా మోనాల్ అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. అలాగే ఎంతో మంది బుల్లితెర అభిమానుల మనసు కూడా దోచుకుంది. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక మోనాల్ , బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నబా నటేష్ హీరోయిన్ గా తెరకెక్కిన అల్లుడు అదుర్స్ మూవీ లో ఒక ఐటమ్ సాంగ్ లో నటించి ,  తన అందచందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. 

ఇది ఇలా ఉంటే మోనాల్ పలు టీవీ షో లకు జడ్జిగా కూడా వ్యవహరించింది. ఇలా సినిమాలతో , టీవీ షో లతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న మోనాల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ,  ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా కూడా మోనాల్ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.

తాజాగా మోనాల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే లుక్ లో శారీ ని కట్టుకొని ,  వైట్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి ,  తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: