తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శివ కార్తికేయన్ ఇప్పటికే తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకొని ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే శివ కార్తికేయన్ నటించిన ఎన్నో సినిమాలను తెలుగు లో డబ్ చేసి విడుదల చేయగా ,  అందులో కొన్ని సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలు సాధించాయి. దానితో శివ కార్తికేయన్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా శివ కార్తికేయన్ "ప్రిన్స్" అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్నటు వంటి  అనుదీప్ కె వి దర్శకత్వం వహించగా ,  తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ అక్టోబర్ 21 వ తేదీన తమిళ్ మరియు తెలుగు భాషల్లో విడుదల అయింది. ఈ మూవీ ఇప్పటివరకు 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 7 రోజుల్లో ప్రిన్స్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు వారీగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

ప్రిన్స్ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 90 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. రెండవ రోజు 46 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మూడవ రోజు 41 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. 4 వ రోజు 60 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. 5 వ రోజు 27 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. 6 వ  రోజు 14 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. 7 వ రోజు 8 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా 7 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రిన్స్ మూవీ 2.86 కోట్ల షేర్ , 5.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: