సినిమా లవర్స్ కు అదిరిపొయె గుడ్ న్యూస్..వరుస సినిమా లు రిలీజ్ అవుతున్నాయి. ఓటీటీలతో పాటు ధియేటర్స్ లోను సినిమాలు సందడి చేస్తున్నాయి. దీపావళికి ల జోరు పెద్ద కనిపించకపోయినప్పటికీ నవంబర్ లో మాత్రం గట్టిగానే లు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.నవంబర్ మొదటి వారంలో ఏకంగా 10 లు రిలీజ్ కానున్నాయి. పెద్ద సినిమాలు పోటీ లేకపోవడంతో చిన్న మీడియం రేంజు సినిమాలు ఇప్పుడు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి ఈ పది ల్లో ఎన్ని లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో చూడాలి. అయితే రిలీజ్ కు రెడీగా ఉన్న ల్లో ఎనిమిది స్ట్రయిట్ తెలుగు లు ఉండగా రెండు డబ్బింగ్ లు రిలీజ్ కానున్నాయి. ఈ సినిమా లపై ఇప్పటికే మంచి బజ్ కూడా ఏర్పడింది. ఈ మధ్య కంటెంట్ బాగుంటే చిన్న అయిన సంచలన హిట్ గా నిలుస్తున్నాయి. అటు డబ్బింగ్ లు కూడా భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. ఇటీవల విడుదలైన కాంతారా దానికి ఉదాహరణ.


ఇక ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్న పది సినిమాల్లో అల్లు శిరీష్ హీరోగా వస్తోన్న ఉర్వశివో రాక్షసీవో ఒకటి. అను ఇమాన్యుల్ హీరోయిన్ గా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక అదే రోజు నందు హీరోగా నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ అనే కూడా రిలీజ్ అవుతోంది . ఈ సినిమాలో స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక నవంబర్ 4నే నవీన్ చంద్ర నటించిన తగ్గేదే లే అనే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఇవే కాదు సంతోష్ శోభన్ ‘లైక్ షేర్ & సబ్స్క్రైబ్’ కూడా నవంబర్ 4నే రిలీజ్ కానుంది. ఈ లో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా చేస్తోంది. ఈ పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ప్రమోషన్స్ కూడా వెరైటీగా జరిపారు చిత్రయూనిట్. ఇక వీటితో పాటు ‘సారధి’ ‘జెట్టి’ ‘చింతామణి సొంత మొగుడు’ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. అలాగే ‘ఆకాశం’ ‘బనారస్’ అనే డబ్బింగ్ సినిమా లు కూడా శుక్రవారమే రిలీజ్ అవుతున్నాయి. ఇక అక్కినేని నాగేశ్వరావు నటించి అలనాటి ఆణిముత్యం ప్రతిబింబాలు కూడా రీ రిలీజ్ అవుతోంది. ఈ మూవీ వచ్చి ఇప్పటికే 40 ఏళ్ల దాటింది. ‘ప్రతిబింబాలు’ నవంబర్ 5న విడుదల కాబోతోంది. ఇలా రెండు రోజుల్లో పది సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి..మరి ఏ సినిమా హిట్ అవుతుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: