తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటు వంటి అడవి శేషు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అడవి శేషు కు పెద్దగా ఆ మూవీ ల గుర్తింపు దక్కలేదు. ఇది ఇలా ఉంటే అడవి శేషు "క్షణం" మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర హీరో గా అందుకోవడం మాత్రమే కాకుండా , తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను కూడా తగ్గించుకున్నాడు. ఆ తరువాత అడవి శేషు వరుసగా కూడా గూడచారి ,  ఎవరు తాజాగా మేజర్ మూవీ లతో వరుస విజాయలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటూ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరో గా మారిపోయాడు.

ఇలా ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న అడవి శేషు తాజాగా హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ లో హీరో గా నటించాడు. హిట్ ది సెకండ్ కేస్ మూవీ హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కింది. హిట్ ది సెకండ్ కేస్ ఈ మూవీ లో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా  , శైలేష్ కొలను ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 2 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది. ఈ మూవీ టీజర్ విడుదల సందర్భంగా అడవి శేషు మాట్లాడుతూ ... హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ క్యూస్షన్స్ తో ద్రిల్ చేస్తుంది. హిట్ ది సెకండ్ కేస్ మూవీ భయపెట్టి ద్రిల్ చేస్తుంది. డిసెంబర్ 2 వ తేదీన ఈ మూవీ కుమ్మేస్తుంది అని అడివి శేషు తాజాగా ఈ మూవీ టీజర్ విడుదల లో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: