అందాల ముద్దు గుమ్మ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కాజల్ అగర్వాల్ "లక్ష్మి కళ్యాణం" మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చందమామ మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఆ తర్వాత మగధీర మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని ,  తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా మారి పోయింది. 

మగధీర మూవీ తర్వాత కాజల్ దాదాపు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న అందరూ స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి , చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా కాజల్ అగర్వాల్ తెలుగు సినిమా ఇంట్రెస్ట్ లో అద్భుతమైన క్రేజ్ ను కలిగి ఉంది. ఇది ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం తన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో అప్పుడప్పుడు టచ్ లోకి కూడా వస్తూ ఉంది. అలాగే కాజల్ అగర్వాల్ అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తుంది. 

అందులో భాగంగా తాజాగా కూడా కాజల్ అగర్వాల్ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా కాజల్ అగర్వాల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ కు సంబంధించిన ఈ పొట్టి డ్రెస్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: