మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి అను ఇమ్మానుయేల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ నాని హీరోగా తరికెక్కిన మజ్ను మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తో ఈ ముద్దుగుమ్మ అద్భుతమైన క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోలు అయినటు వంటి పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ వంటి హీరోల సినిమాలలో కూడా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గ నటించింది. అలాగే అనేక మీడియం రేంజ్ సినిమాలలో కూడా అను ఇమన్యుయల్ హీరోయిన్ గా నటించింది.

ఇలా ఈ ముద్దుగుమ్మకు అద్భుతమైన క్రేజీ సినిమా అవకాశాలు దక్కినప్పటికీ , ఆ మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించకపోవడంతో అను ఇమ్మానుయేల్ కు క్రమంగా సినిమా అవకాశాలు తగ్గాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మళ్ళీ అను ఇమ్మానుయేల్ వరుస సినిమా అవకాశాలను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తాజాగా ఈ ముద్దు గుమ్మ ఊర్వశివో రాక్షసివో మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం ఈ మూవీ మంచి కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూల్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మాస్ మహారాజ రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తేరకేకుతున్న రావణాసుర సినిమాలో నటిస్తోంది.

అలాగే కార్తీ సరసన జపాన్ అనే తమిళ మూవీ లో కూడా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా ఎంపిక అయింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఈ మూవీ లో తో పాటు గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఒక మూవీ లో హీరోయిన్ గా నటించబోతున్నట్లు ,  అలాగే రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లవ్ కూడా ఈ ముద్దుగుమ్మ చాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: