సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు  కానీ వారిలో కొంత మంది కి మాత్రమే నటించిన మొదటి మూవీ తోనే మంచి నటనకు అవకాశం ఉన్న పాత్రలు లభిస్తూ ఉంటాయి. అలాగే ఆ పాత్రల ద్వారా , ఆ ముద్దుగుమ్మ లు మంచి గుర్తింపు ని తెచ్చుకుంటూ ఉంటారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటించిన మొదటి మూవీ లోనే అద్భుతమైన పాత్రలో అవకాశాన్ని దక్కించుకొని , తన అద్భుతమైన నటన తో ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ లలో శివాత్మిక రాజశేఖర్ ఒకరు. 

శివాత్మిక రాజశేఖర్ , ఆనంద్ దేవరకొండ హీరోగా తేరకెక్కిన దొరసాని మూవీ తో వెండి తెరకు పరిచయం అయింది. ఈ మూవీ లో ఈ ముద్దుగుమ్మ చిన్న దొరసాని పాత్రలో నటించి , తన నటన తో ప్రేక్షకుల మనసు దోచుకుంది. దొరసాని సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం తో ఈ ముద్దుగుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. దొరసాని మూవీ తర్వాత శివాత్మిక పర్వాలేదు అనే రేంజ్ లో సినిమా అవకాశాలను దక్కించుకుంది. 

ఇలా సినిమాల ద్వారా మంచి గుర్తింపు ను దక్కించుకున్న శివాత్మిక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ , అప్పుడప్పుడు తన స్కిన్ షో తో కూడిన ఫోటోలను కూడా సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా శివాత్మిక అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ షర్ట్ ను వేసుకొని , అలాగే వైట్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ టీ షర్ట్ ను ధరించి అదిరిపోయే హాట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శివాత్మిక కు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: