మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ కెరియర్ ను కొనసాగిస్తుంది. ఈ ముద్దుగుమ్మ కంచే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి విజయాన్ని , మంచి గుర్తింపును దక్కించుకుంది. ఆ తర్వాత పలు మూవీ లలో ఈ ముద్దుగుమ్మ నటించినప్పటికీ ఆ మూవీ లు ఏవి కూడా ప్రగ్యా జైస్వాల్ కు అనుకున్నంత రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర తెచ్చి పెట్టలేకపోయాయి. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం ఈ ముద్దుగుమ్మ బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ మూవీ లో హీరోయిన్ గా నటించి ,  బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. 

మూవీ లో కలెక్టర్ పాత్రలో నటించిన ప్రగ్యా జైస్వాల్ తన నటనతో ప్రేక్షకులను అలరించింది. అలాగే ఈ మూవీ లో ప్రగ్యా జైస్వాల్ తన అందచందాలతో కూడా ప్రేక్షకులను కట్టి పడేసింది. అఖండ మూవీ తో భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించినప్పటికీ ఆ మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మకు అదిరిపోయే క్రేజీ సినిమా అవకాశాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కలేదు. ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ , తనకు సంబంధించిన అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. 

తాజాగా ప్రగ్యా జైస్వాల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ప్రగ్యా జైస్వాల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో తన అదిరిపోయే హాట్ ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: