మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ వర్షిని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే అనేక టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి అనేక మంది బుల్లి తెర అభిమానుల మనసు దోచుకుంది. ఇలా బుల్లి తెర షో ల ద్వారా మంచి గుర్తింపు ను దక్కించుకున్న వర్షిని ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. 

అలాగే తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే వర్షిని అదిరిపోయే హాట్ లుక్ లో వైట్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని , అందుకు తగిన చున్ని ని ధరించి తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను వర్షిని తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియా లో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని అదిరి పోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. 

తాజాగా వర్షిని తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో పింక్ కలర్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని ,  బ్లాక్ కలర్ లో ఉన్న హై హీల్స్ ను ధరించి , తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం వర్షిణి కి సంబంధించిన ఈ పింక్ కలర్ పొట్టి డ్రెస్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇలా వర్షిని అప్పుడప్పుడు హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: