శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అందరికి తెలిసిందే.. బుల్లితెర పై రాములమ్మగా బాగా పాపులర్ అవుతుంది. టీవీ షో లు, సినిమా ఫంక్షన్స్ తో పాటు వెండి తెరపై వరుస సినిమా ఛాన్స్ లను కూడా అందుకుంటుంది. రెండువైపులా అవకాశాలు అందిపుచ్చుకుంటూ రెండు చేతుల సంపాదిస్తుంది. అయితే శ్రీముఖి ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను అభిమానులకు తెలియపరుస్తూనే వస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో శ్రీముఖి ఎక్కువగా హాట్ ఫోటో షూట్ చేస్తూ వస్తుంది.


తన అందాలను చూపించడంలో ఈ ముద్దుగుమ్మ ఏమాత్రం వెనుకడగా వేయడం లేదు అనే చెప్పాలి. ఇక ఎప్పుడూ లేని విధంగా శ్రీముఖి ఓ రేంజ్ లో అందాలను ఆరపోయడం వెనక రీసన్ ఏమై ఉంటుందా అని ప్రేక్షకులు చర్చిస్తున్నారు. అయితే ఇంతకుముందు శ్రీముఖి ఏ ఫోటో షూట్ చేసిన తన ప్రైవేట్ పార్ట్స్ ఏ రోజు ఎక్స్ప్రెస్ చేయలేదు..కేవలం డ్రెస్స్లను మాత్రమే వేస్తూ వచ్చింది.. కానీ ఈ మధ్యకాలంలో పూర్తిగా స్టైల్ ని మార్చేసింది. ఇన్నర్ వేర్ కనిపించేలా స్కట్స్స్ వేస్తూ ఎద అందాలను కనిపించేలా ఫోటో షూట్ చేయడం చర్చంశానీయంగా మారింది.


ఈ క్రమంలోనే ఇటీవల శ్రీముఖి చేసిన ఒక ఫోటోసు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. తడి బట్టలతో బీచ్ లో దిగిన ఫోటోలతో ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. మోడరన్ డ్రెస్ ను ధరించి చాలా పద్ధతిగా ఉంటావుగా ఇప్పుడు ఏమైంది అంటూ మండి పడుతున్నారు. అంతేకాకుండా ఆమె క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సుమ ప్రదీప్ కూడా ఇమే చేసిన ఫోటోషూట్ కు స్పందించినట్లు గా సమాచారం. అయితే ముందు నుండే ప్రదీప్ కు సుమ కు శ్రీముఖి అంటే చాలా ఇష్టం అట. యాంకరింగ్ లో వీరిద్దరి సహాయం తీసుకుని కొన్ని మెలకువలు నేర్చుకుందట..అయితే,వీరింతా కూడా ఆమె ఫోటోల పై మండిపడుతున్నారు..మరి శ్రీముఖి తన తీరును మార్చుకుంటుందా లేదా అనేది చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: