మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటు వంటి మృనాల్ ఠాగూర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఈ సంవత్సరం విడుదల అయిన సీతా రామం మూవీ తో తెలుగు సినీ ప్రేక్షకులను పలకరించింది. హను రాఘవపూడి దర్శకత్వం లో తరికెక్కిన ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించగా రష్మిక మందన ఒక కీలకమైన పాత్రలో నటించింది. 

మంచి అంచనా నడుమ విడుదల అయిన ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని , అద్భుతమైన కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఈ మూవీ ద్వారా మృనాల్ ఠాగూర్ కు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియా ద్వారా వారితో అప్పుడప్పుడు టచ్ లోకి వస్తూ ఉంటుంది. అలాగే సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ గా కూడా మారాయి. 

తాజాగా కూడా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో మృనాల్ ఠాగూర్ పోస్ట్ చేసింది. మృనాల్ ఠాగూర్ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో పర్పుల్ కలర్ లో ఉన్న డ్రెస్ ను ధరించి చాలా స్టైలిష్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం మృనాల్ ఠాగూర్ కు సంబందించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: