ఆమె ఎవరో కాదు, అందాల భామ శ్రద్ధా దాస్.
హీరోయిన్ గా స్టార్ హోదా దక్కించుకో లేకపో యింది కానీ, అడపా దడ పా సినిమా ల్లో కనిపిస్తూనే వుంది. అందాని కి కేరాఫ్ అడ్రస్ ఈ అమ్మడు. హాట్నెస్లో ఆమె లెవలే వేరంటే అతిశయోక్తి కాదు.
సినిమా ల్లో అంత గా రాణించ లేకపోతోంది. కానీ, సోషల్ మీడియా లో హాట్ ఫోటో షూట్ల తో పిచ్చి క్కించేస్తుం టుంది శ్రద్ధా దాస్.ఈ భాషా, ఆ భాషా అనే తేడా లేకుం డా అన్ని భాష ల్లోనూ ఓ అడుగే సేసి వచ్చే సిందీ అందాల భామ. కానీ, ఎక్క డా తన అందా నికి సరైన గుర్తింపు దక్క లేదు.
దాంతో, సోషల్ మీడియా ని ఎంచు కుంది. అక్కడే తన సత్తా చాటు తోంది.అందాల ఆరబోత తో కుర్రోళ్ల ను మత్తె క్కించే శ్రద్దాదాస్ తాజా గా వైట్ అండ్ వైట్ అవుట్ ఫిట్ లో జి గేల్ మని మెరి సింది.వైట్ కాస్ట్యూ మ్ కి పింక్ కలర్ ఫ్లవర్స్ తో ఫిని షింగ్ టచ్ ఇ చ్చింది.
ఈ ఫోటోలు నెట్టిం ట్లో తెగ వైరల్ అవు తున్నాయ్. ప్లెజెంట్ గా కనిపించడం తో పాటూ, హాట్ నెస్ కూడా మిస్ కాకుం డా 'శ్రద్ధ' తీసు కుందీ అందాల పోరి.
నాభి అందా లను హైలైట్ చేస్తూ కెమెరా కి తెగ పోజి చ్చేసింది. ఈ హాట్ ఫోజుల తో కుర్రోళ్ల కు హార్ట్ ఎటాక్ తెప్పి స్తోంది శ్రద్ధా దాస్.