తాజాగా  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా హరి శంకర్ దర్శకత్వం లో ఒక సినిమా తెరకెక్కబోతుంది అన్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకు ముందుగా భవదీయుడు భగత్ సింగ్ అనే పేరు పెట్టారు.

సినిమా పేరు ప్రకటించారు కానీ ఆ తరువాత సినిమా కి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్  కూడా ఇంకా ఇవ్వలేదు. దీంతో అసలు సినిమా ఉందా ఆగిపోయిందా అంటూ అందరిలో  చాలా అనుమానాలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ

సోషల్ మీడియా ద్వారా మళ్లీ సినిమా ఎప్పుడు ఉంటుంది అంటూ దర్శకుడు ని నిర్మాతల ను అడగడం అందరూ మొదలు పెట్టారు. అయితే ఇటీవల సినిమా కు సంబంధించిన ఒక విషయాన్ని చెప్తానని ప్రకటించారు. నిన్న జరిగిన ఓ ఇంటర్వ్యూలో “ఉస్తాద్ భగత్ సింగ్” ఈ సినిమా పేరు అని చెప్పారు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాల ను నిన్న చిత్రమ్ యూనిట్ నిర్వహించడం జరిగిందట మరీ, ఇక ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ సినిమాvకు సంబంధించిన మరో కొత్త అనుమానం ప్రేక్షకులకు  ఇలా మొదలైంది.


అదేంటంటే ఈ సినిమా తమిళ్ స్టార్ విజయ్ హీరో గా నటించిన తేరి సినిమా రీమేక్ అని  అందరూ అంటున్నారు. ఇక ఇలాంటి సినిమానే పోలీసోడు అనే పేరు తో తెలుగు లో  కూడా విడుదల కూడా అయింది. ఇక ఈ సినిమా తమిళ్లో బ్లాక్ బస్టర్ అందుకుంది. అయితే ఈ సినిమానే పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తున్నట్లు గా మనకుట్ తెలుస్తుంది. అయితే సినిమా పేరు మాత్రం అందరూ సర్దార్ గబ్బర్ సింగ్ గుర్తొస్తుందంటూ  అందరూకామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ విషయంపై సోషల్ మీడియా లో కొన్ని మీమ్స్ బాగా  ట్రెండ్ అవుతూ వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: